Anasuya Bharadwaj: అనసూయా.. కుక్కను కూడా వదలవా?

అనసూయా ఉదయం పొట్టి నిక్కర్, టీషర్ట్‌ వేసుకుని తొడలు చూపిస్తూ.. వ్యాయామం చేస్తుండగా ఆమె పెట్‌(డాగ్‌) అనసూయవద్దకు వచ్చి గారాలు పోయింది.

Written By: Raj Shekar, Updated On : February 7, 2024 2:48 pm
Follow us on

Anasuya Bharadwaj: అనసూయ.. పరిచయం అక్కర్లేని పేరు. న్యూస్‌ రీడర్‌గా కెరీర్‌ ప్రారంభించి పెళ్లయి ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత యాంకర్‌గా, సినిమా ఆర్టిస్టుగా రాణిస్తోంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రలతోపాటు రెండు మూడు సినిమాల్లో ఐటం సాంగ్స్‌ కూడా చేసి ఆకట్టుకుంది. మొన్న పుష్పలో విలనిజం పండించింది. ఇక రాజాకార్‌ సినిమాలో పవర్‌ ఫుల్‌ క్యారెక్టర్‌ చేస్తోంది. జబర్దస్ట్‌ అంటేనే అనసూయా అన్నంతగా ఆడియన్స్‌లో ముద్ర వేసుకుంది. పుష్ప – 2లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే.. అనసూయా నిత్యం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌తో తన పర్సనల్‌ లైఫ్, టూర్స్, ఫ్యామిలీ ఫొటోలు షేర్‌ చేస్తుంది. తాజాగా ఆమో పోస్టు చేసిన వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

పెట్‌తో సరసాలు..
ఈ వీడియలో అనసూయా ఉదయం పొట్టి నిక్కర్, టీషర్ట్‌ వేసుకుని తొడలు చూపిస్తూ.. వ్యాయామం చేస్తుండగా ఆమె పెట్‌(డాగ్‌) అనసూయవద్దకు వచ్చి గారాలు పోయింది. దానిని చూసి అనసూయ కూడా తన బిగి కౌగిట్లో బంధించింది. తల దిండుగా పెట్టుకుంది. పెట్‌ కూడా అంతే స్పందించింది. ముందు ముచ్చట ఆడింది. దిండునై ఒదిగిపోతా అన్నట్లుగా అనసూయా తలకింద ఒదిగింది. కానీ, అనసూయ గట్టిగా కౌగిలించుకోబోవడంతో ఆ బిగి కౌగిలి నుంచి విడిపించుకుని పారిపోయింది. అయితే ఈ వీడియోకు ఒక సెక్సీ మ్యూజిక్‌ను యాడ్‌ చేసిన అనసూయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. సరదాగా ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

నెటిజన్స్‌ కామెంట్స్‌..
అనసూయ పోస్టు చేసిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. దేవుడా వచ్చే జన్మలో నన్ను అనసూయ పెట్‌గా పుట్టించు అని కొందరు.. లక్కీ డాగ్‌ అని కొందరు.. కుక్క అయినా బాగుండేది అని.. ఇలాంటి వీడియోలు పెడతారు. కామెంట్‌ పెడితే తిడతారు.. అవసరమా.. కుక్కను కూడా వదలవా అనసూయా.. అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.