Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj: అతని బుగ్గ కొరికిన అనసూయ.. ఆ పిక్స్ మళ్లీ వైరల్...

Anasuya Bharadwaj: అతని బుగ్గ కొరికిన అనసూయ.. ఆ పిక్స్ మళ్లీ వైరల్ !

Anasuya Bharadwaj: ఆల్ టైమ్ బ్యూటీ ‘అనసూయ’ ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. పైగా ఎప్పటికప్పుడూ అనసూయ కూడా ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ పోతుంది. వీలున్నప్పుడల్లా తన అందాలతో ప్రేక్షకులకు కనుల విందు చేస్తోంది.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

అందుకే, తెలుగు సినీ ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ అంటే.. ఓ ప్రత్యేకమైన ఆకర్షణ. ఒకపక్క టీవీల్లో వివిధ షోలకు యాంకరింగ్‌గా చేస్తూనే.. మరోపక్క సినిమాల్లోనూ తన నటనతో అదరగొడుతుంది. ఎలాగూ సూపర్ పాపులారిటీ ఉంది కాబట్టి.. ఆమె ఫోటోలు కూడా విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి.

Also Read: Rashmika Mandanna: జూన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేయడానికి రష్మిక ప్లాన్ !

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

తాజాగా అనసూయ తన ప్రియమైన భర్త భరద్వాజ్ బుగ్గను కొరికిన ఫోటో బాగా వైరల్ అవుతుంది. నిజానికి ఈ ఫోటో పాతది. అయితే ఏం ? తన భర్తను కసిగా కొరుకుతూ అనసూయ కనిపించడంతో, ఈ ఓల్డ్ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

ఏది ఏమైనా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనసూయ ఇలా తన గ్లామర్ తో ఒక రేంజ్ లో రచ్చ చేస్తూ ముందుకు వస్తుండడంతో నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

అనసూయ’కి ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ ఉంది. ఎవరు ఏమనుకున్నా యాంకర్ల మూస ధోరణికి మంగళం పాడిన మొట్టమొదటి యాంకర్ ‘అనసూయ భరద్వాజ్’ మాత్రమే.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

అందాల ప్రదర్శనతో పైకి వచ్చింది అని ఆమె పై కామెంట్స్ చేసినా.. యాంకరింగ్ లో ఆమె కొత్త ట్రెండ్ ను క్రియేట్ చేసింది. పైగా యాంకరింగ్ కి మాత్రమే పరిమితం కాకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఓ ప్రత్యేకతన సాధించింది. బాగా నటిస్తే ప్రత్యేకత ఎవరికైనా వస్తోంది. కానీ, ఫుల్ డిమాండ్ మాత్రం కొందరికే దక్కుతుంది.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

మొత్తమ్మీద క్రేజీ ఆఫర్లు దక్కించుకుంటూ వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ మెయిన్ క్యారెక్టర్ లు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. పైగా అనసూయ ఫోటోషూట్ లు కూడా బాగా కవ్వించేలా ఉంటాయి.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

నిజానికి అనసూయను చూస్తే చాలా మందికి అసూయ. ఆమె సక్సెస్ చాలా మంది ఈర్ష్య పడేలా చేస్తుంది. ఇద్దరు పిల్లల తల్లి అయిన అనసూయ, గ్లామర్ డాల్ ఇమేజ్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తుందంటే మామూలు విషయం కాదు.

Anasuya Bharadwaj
Anasuya Bharadwaj

అన్నింటికి మించి అనసూయ అటు బుల్లితెరను, ఇటు వెండితెరను బ్యాలెన్స్ చేస్తూ… లెక్కకు మించిన ఆఫర్స్ తో రేసుగుర్రంలా కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది.

Also Read:Passenger Landed Plane: పైలెట్ పరిస్థితి విషమం.. విమానాన్ని సురక్షితంగా ఇలా దించిన ప్రయాణికుడు
Recommended Videos
చిరు, ప్రభాస్, మహేష్ సినిమాల ఫ్లాప్ లకు సీఎం జగన్ కు ఏం సంబంధం? ||chiru ||Prabhas ||Mahesh
Ram Charan Fighting With Traffic Police || Leaked Scens ||SVC 50 ||Oktelugu Entertainment
ఇంటర్ ఎగ్జామ్స్‌ లో  జూ. ఎన్టీఆర్‌ పై  ప్రశ్న..|| Question on Jr NTR in Telangana Intermediate Exams

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version