Homeఎంటర్టైన్మెంట్Anasuya Bharadwaj : ఆకాశాన్ని డ్రెస్ గా చుట్టేసుకుందా ఏంటి ఈ అనసూయ.. ఎంటర్టైన్మెంట్ Anasuya Bharadwaj : ఆకాశాన్ని డ్రెస్ గా చుట్టేసుకుందా ఏంటి ఈ అనసూయ.. Anasuya Bharadwaj: జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు వాంటెడ్ యాక్టర్ గా పేరు సంపాదించింది. By Swathi Chilukuri Tuesday, 15 April 2025, 16:20 PM FacebookXWhatsAppCopy URL Anasuya Bharadwaj అబ్బ అందరి అందం వేరు.. అనసూయ అందం వేరబ్బా.. ఆకాశం కిందికి దిగివచ్చినట్టు.. ఆ ఆకాశాన్ని చుట్టుకున్నట్టు ఎంత అందంగా ఉంది కదా అను. తనను మించిన అందం ఉందా అన్నట్టు.. జార్జియస్ అనే పేరుకు పర్ఫెక్ట్ అన్నట్టుగా కనిపిస్తుంది కదా. సూపర్ స్టార్, లవ్లీ పిక్స్, ఎపిక్ ఫోటోలు అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు అనసూయ అభిమానులు. జబర్దస్త్ ద్వారా ఫేమస్ అయిన ఈ బ్యూటీ ఇప్పుడు వాంటెడ్ యాక్టర్ గా పేరు సంపాదించింది. తన నటన, అందంతో ఎంతో మందిని ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. పుష్ప 1, పుష్ప 2 లలో తన నటనతో ఇరగదీసింది అమ్మడు. మరి మీరు కూడా ఆలస్యం చేయకుండా ఆ ఫోటోలను చూసేయండి. TagsanasuyaAnasuya Bharadwajanasuya instagramAnasuya Photostollywood Share FacebookXWhatsAppCopy URL Previous articleChiranjeevi and Anil Ravipudi : చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో క్యామియో రోల్స్ చేస్తున్న నటులు ఎవరో తెలుసా..?Next articleVishvambhara : ‘విశ్వంభర’ లో కేవలం ఆ ఒక్క పాట కోసం 6 కోట్లు ఖర్చు చేశారా..? Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. Related News Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Kiran Abbavaram Reality Movie : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ ఏమవుతుందో మరీ.. Jr NTR : ఇంత దిగజారుతారా? ఆ వీడియోపై ఎన్టీఆర్ ఆగ్రహం.. లీగల్ యాక్షన్ Telugu Cinema: పైరసీ కాదు.. రివ్యుయర్లూ కాదు.. తెలుగు సినిమాను చంపే చెదపురుగులు వీళ్లే Tella Kagitham Review : తెల్ల కాగితం మూవీ రివ్యూ: మంచి పాయింట్.. కానీ చెప్పిన విధానమే మైనస్ Telugu Cinema : తెలుగు సినిమాను చంపేస్తోంది ఏంటి? Most Popular Jailer 2 trailer: రజినీ స్వాగ్ ఉంది.. కామియోల పండగ అదిరింది..మరి అసలు విషయమేదీ? pawan kalyan : కొత్త వెర్షన్లో పవన్ కల్యాణ్.. అభిమానులు ఏమైపోవాలి? Amazon, Flipkart Sale : ఐఫోన్ 17, మ్యాక్‌బుక్ నియో సహా యాపిల్ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లు Botsa Satyanarayana : పాపం.. బొత్స పరిస్థితి ఏంటి ఇలా అయ్యింది? Jailer 2 Trailer : ‘జైలర్ 2’ ట్రైలర్ : మళ్లీ వచ్చేసిన టైగర్ ముత్తువేల్ పాండియన్.. ఈసారి మరింత యాక్షన్ డోస్ Aadarsha Kutumbam: నిన్న ప్యారడైజ్.. ఇప్పుడు ఆదర్శ కుటుంబం.. తెలుగు ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటున్నారు.. Aadarsha Kutumbam: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. నాగ వంశీ మాటలకు సమాధానం కావాల్సిందే.. Karnataka DK Shivakumar : సీఎం సార్.. మీరే నాకు పెళ్లి చేయాలి.. ఓ పల్లెటూరి యువకుడి విజ్ఞప్తి వైరల్ West Bengal Politics : సాంస్కృతిక జాతీయవాదం దిశగా అడుగులేస్తున్న బెంగాల్ సమాజం