Ameesha Patel: బాలీవుడ్ నటి అమీషా పటేల్ కహోనా ప్యార్ హై సినిమాతో తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే తన కెరీర్ ను ఎంతో జాగ్రత్తగా ప్రారంభించింది. తరువాత బద్రి సినిమాతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతో సూపర్ హిట్ అయింది. దీంతో అమీషా తెలుగులో వరుసగా ఆఫర్లు సాదించింది. నరసింహుడులో జూనియర్ ఎన్టీఆర్ తో నానిలో మహేశ్ బాబుతో నటించి ప్రేక్షకులను అలరించింది. చేసిన సినిమాలు తక్కువే అయినా తన అందంతో అందరిని మెప్పించింది. తెలుగులోనే ఉంటే స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకునేదే కానీ ఆమె బాలీవుడ్ కే ప్రాధాన్యం ఇవ్వడంతో అక్కడే స్థిరపడిపోయింది.

45 ఏళ్ల వయసులో కూడా ఆమె తన అందాలను పంచుతోంది. ఎద చాటును ఫొటోలు తీసుకుని ప్రేక్షకుల్లో వేడి రగిలిస్తూనే ఉంది. ఎప్పుడు హాట్ హాల్ ఫొటోలు పెడుతూ అభిమానులకు దగ్గరగానే ఉంటోంది. ఇంకా తనను మరిచిపోకుండా అందరిలో కలివిడిగా ఉండేందుకు సోషల్ మీడియాను ఆధారంగా చేసుకుని రెచ్చిపోతోంది. సినిమాలకు దూరమైనా ప్రేక్షకులకు మాత్రం దూరంగా ఉండటం లేదు. అందుకే సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫొటోలు వైరల్ అవుతూ ఉంటాయి.
Also Read: Ante Sundaraniki OTT Release Date: నాని అంటే సుందరానికీ ఓటీటీలో… అధికారిక డేట్ ఇదే!
మొదట హృతిక్ రోషన్ తో ప్రేమాయణం కొనసాగించింది. తరువాత వారిద్దరు విడిపోవడంతో ఓ వ్యాపారవేత్తను కూడా ప్రేమించింది. వారు కొంత కాలం కలిసున్నాక వారు కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ దర్శకుడిని సైతం లవ్ చేసింది. కానీ ఆ ప్రేమ కూడా ఎక్కువ కాలం నిలవలేదు. దీంతో ప్రేమ మీద ఆగ్రహం కలిగి ఒంటరిగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. పెళ్లి అనే మాట ఎత్తకుండా అలాగే ఒంటరి జీవితం గడుపుతోంది.

ముగ్గురితో ప్రేమ విఫలం కావడంతో ఇక వివాహం వద్దనే నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. బాలీవుడ్ లో చాలా మంది పెళ్లిళ్లు చేసుకున్నా అమీషా మాత్రం పెళ్లి మాట ఎత్తడం లేదు. చిన్న సినిమాలకు సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. అడపాడదడపా వ్యాపారం చేసుకుంటూ నివసిస్తోంది. కానీ ఎన్నాళ్లు ఒంటరిగా ఉంటావని స్నేహితులు, బంధువులు చెబుతున్నా వినిపించుకోవడం లేదు. ఫలితంగా ఆమెకు వైరాగ్యం వచ్చినట్లు సమాచారం. కానీ భవిష్యత్ లో పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాల్సిందే.
Also Read:Pavan Kalyan Bandla Ganesh: బండ్ల గణేష్ ని పవన్ కళ్యాణ్ అందుకే దూరం పెట్టాడా?

[…] […]