Ameesha Patel: బాలీవుడ్ భామ ‘అమీషా పటేల్’ బిజీగా ఉన్న సమయంలోనే సోషల్ మీడియా పై గ్లామర్ సర్జికల్ స్ట్రైక్స్ చేసేది. అలాంటిది ఇప్పుడు ఖాళీగా ఉంటుంది. పైగా అప్పుల ప్రవాహంలో నలిగిపోతుంది. మరి ఇలాంటి సమయంలో ఈ బాలీవుడ్ ముదురు భామ ఎలా సైలెంట్ గా ఉండగలదు ? అందుకే ఇన్స్టా గ్రామ్ లో నెటిజన్లను నిద్ర లేకుండా చేయడానికి ఎప్పటిలాగే హాట్ ఫోటో పోస్ట్ లు చేసుకుంటూ పోతుంది.

తాజాగా వదిలిన ఫోటోలో అమీషా రెచ్చిపోయి మరి అందాల ప్రదర్శన చేసింది. మినీ డ్రెస్ ధరించి ఎంతో స్టైలిష్ గా నిలుచుంది. ఆ మినీ డ్రెస్ లో అమీషా గ్లామర్ ను చూస్తుంటే మెల్ బాడీస్ టెంపరేచర్ ను ఒకేసారి మూడు నాలుగు డిగ్రీలు పెరిగేలా ఉంది. సరే ఏది ఏమైనా అమీషా ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉంది. కొత్త భామల రావడంతో భారీ కాంపిటీషన్ మధ్య అమీషాకు ఒక్క సినిమా ఛాన్స్ కూడా రావడం లేదు.
పోనీ కనీసం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అయినా అమీషాకు ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వడం లేదు. ఆ మధ్య తనకు ఆఫర్స్ ఇవ్వకపోవడంతో.. అమీషానే నిర్మాతగా మారి ఒక సినిమాని స్టార్ట్ చేసింది. అయితే బడ్జెట్ సమస్యలతో ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఉ న్న డబ్బులు పోయాయి. ఇక అందుకే మళ్ళీ నటన పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే టైం పాస్ చేస్తూ మధ్య మధ్యలో ఇలా హాట్ ఫోజులు ఇస్తూ స్టిల్స్ వదులుతుంది.
మొత్తానికి అందరికీ ఆనందాన్ని పంచుతున్నా.. అమీషా మాత్రం బాధ పడుతూ.. ఆందోళన చెందుతూ అదోరకమైన మానసిక స్థితిలో ఉంది. తనలో ఉన్న బాధను కక్కలేక మింగలేక అన్నట్టుగా ప్రస్తుతం ఇలా సోషల్ మీడియా పై యుద్ధం చేస్తోంది. ఒకప్పుడు దాదాపు పదేళ్ల పాటు బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కూడా తన హవాని కొనసాగించిన ఈ బ్యూటీ, ఆ తరువాత తెలుగు, తమిళ భాషల్లో కూడా సినిమాలు చేసింది.