https://oktelugu.com/

Allu Arjun : అల్లు అర్జున్ నెంబర్ వన్ హీరో అవ్వాలంటే ఇదొక్కటే దారి…

Allu Arjun : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే.

Written By: , Updated On : April 1, 2025 / 09:05 AM IST
Allu Arjun

Allu Arjun

Follow us on

Allu Arjun : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటూ ముందుకు సాగుతున్న హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో అల్లు అర్జున్ ఒకరు…ఆయన చేస్తున్న చాలా సినిమాలు చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాయి…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వరుసగా భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే విధంగా ముందుకు సాగుతూ ఉండడం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి అల్లు అర్జున్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. మరి ఆయన చేసిన ప్రతి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీలో భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే తనకంటూ ఒక సపరేటు ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటికే ఆయన చేసిన పుష్ప 2 సినిమా 1850 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టి పాన్ ఇండియాలో తన స్టార్ డమ్ ఏంటో ప్రూవ్ చేసింది. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

Also Read : అల్లు అర్జున్ అట్లీ తో చేస్తున్న సినిమా పునర్జన్మల కాన్సెప్ట్ తో వస్తుందా..?

ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ ఇండియాలో నెంబర్ వన్ హీరోగా మారాలనే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఇండియాలో నెంబర్ వన్ హీరోగా మారాలంటే ఆయన వరుసగా ఇప్పుడు రాబోతున్న రెండు మూడు సినిమాలతో ఇండస్ట్రీ హిట్లను నమోదు చేయాలి. అలా చేస్తేనే ఆయన భారీ రేంజ్ లో సక్సెస్ లను సాధించి నెంబర్ వన్ హీరోగా మారే అవకాశాలైతే ఉంటాయి. అలా కాకుండా ఆయన ఏ కొంచెం నిర్లక్ష్యం కూడా ఆ సినిమా రిజల్ట్ తేడా కొడితే మాత్రం ఆయన మార్కెట్ మరింత డౌన్ అయిపోయే అవకాశాలైతే ఉంటాయి.

మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంటున్న స్టార్ హీరోలు అందరూ వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్న క్రమంలో అల్లు అర్జున్ మాత్రం భారీ విజయాన్ని సాధించాడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతూ ఉండడం విశేషం…

మరి తను అనుకున్నట్టుగానే ఇప్పుడు అట్లీ త్రివిక్రమ్ లతో చేయబోయే సినిమాలతో భారీ ఇండస్ట్రీ హిట్ నమోదు చేస్తాడా తద్వారా ఆయన మార్కెట్ ను మరింత పెంచుకుంటాడా తన తోటి హీరోలందరికి సాధ్యం కానీ రీతిలో వరుసగా మూడు ఇండస్ట్రీ హిట్లను సాధిస్తాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…

Also Read : అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమా జానర్ ఏంటో తెలుసా..?

Tags