Allu Arjun: ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 ఫీవర్ అయితే నడుస్తుంది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా ఆచితూచి మరి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆంధ్రాలో ఈ సినిమా టికెట్ల మీద భారీ రేట్లు పెంచినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇక మొత్తానికైతే పుష్ప 2 భారీ కలెక్షన్లను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్లబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమాతో మరోసారి భారీ పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుకుమార్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. ఇక దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ కూడా ఈసారి భారీ హిట్టు కొట్టబోతున్నాం అనే విషయాన్నీ తెలియజేశారు…
ఇక ఇదిలా ఉంటే ‘పుష్ప 2 సినిమాకి టికెట్ రేట్ పెంచుకోవడానికి అనుమతిని కల్పించిన ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం అయినా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే సినిమా ఇండస్ట్రీ ముందుకెళ్లడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు అని అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు’. ఇక ఇది చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు…ఇక ఇదిలా ఉంటే తనదైన రీతిలో సత్తా చాటుకుంటు ముందుకు దూసుకెళ్ళడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా విషయంలో మేకర్స్ చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది.
మరి డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతుందనేది తెలియాలంటే మాత్రం ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక దాంతో పాటుగా ఈ సినిమా బాహుబలి సినిమా రికార్డును కూడా బ్రేక్ చేస్తుంది అంటూ పలువురు సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేయడం విశేషం…
మరి అల్లు అర్జున్ ఈ సినిమాతో ఇండస్ట్రీ లో ఉన్న ఒక్కో రికార్డును బ్రేక్ చేసుకుంటూ ముందుకు సాగుతాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఇకమీదట ఆయన ఎలాంటి ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది. ఇక దాని ద్వారా ప్రేక్షకుల్లో అల్లు అర్జున్ క్రేజ్ ఏ రేంజ్ లో పెరగబోతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…