Homeఎంటర్టైన్మెంట్Allu Arha:గణపతి పండుగ వేళ అల్లు అర్జున్ కూతురు చేసిన పని వైరల్

Allu Arha:గణపతి పండుగ వేళ అల్లు అర్జున్ కూతురు చేసిన పని వైరల్

Allu Arha: Allu Arjun's Little Princess Makes Eco-Friendly Ganapati

Allu Arha: పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. చిన్న నాడే తెలుస్తుంది సిరిగల గుణం అనేది సామెత. కొందరు చిన్నతనం నుంచే మంచి గుణాలు అలవరచుకుని అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. మరికొందరికి ఎంత వయసు వచ్చినా మంచి అనేది వారికి ఒంటబట్టదు. దీంతో మంచి వారెప్పుడు ప్రజల నాలుకల్లో నానుతూనే ఉంటారు. అదే కోవకు చెందుతుంది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ. చిన్న నాటి నుంచే సామాజిక మాధ్యమాల్లో తన ప్రభావం చూపిస్తోంది. దీంతో ఆమె గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.

బన్ని కూతురుగా పేరుపొందిన అర్హకు సినిమాలో కూడా అవకాశం దొరికింది. ఇంత చిన్న వయసులో వెండితెరపై అరంగేట్రం చేయనుంది. సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంతలం సినిమాలో అర్హ ఓ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇంత చిన్న పాప నటించడం ఏమిటని అందరిలో ఆశ్చర్యం వేస్తోంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్హకు వచ్చిన అవకాశానికి అందరిలో ఆలోచనలు పెరుగుతున్నాయి.

అర్హకు మట్టితో వినాయకులను చేయడమంటే ఇష్టం. దీంతో పర్యావరణానికి హాని కలిగించే రసాయనాల బొమ్మలకు బదులు మట్టి వినాయకులను పూజించాలని పర్యావరణ ప్రేమికులు ఎంత మొత్తుకుంటున్నా ఎవరు వినిపించుకోవడం లేదు. కానీ చిన్న వయసులో అర్హ మాత్రం ఈ మట్టి బొమ్మలపై ప్రచారం చేసే నిమిత్తం బొమ్మలను తయారు చేయడం గమనార్హం.

తాజాగా అల్లు అర్హ కు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేశారు. బన్ని భార్య స్నేహారెడ్డి అర్హ చిట్టి చేతులతో గణపయ్యను తయారు చేసే ఫొటోలు పెట్టారు. దీంతో నెటిజన్లు విపరీతంగా లైకకులు కొడుతున్నారు. షేర్ చేస్తున్నారు. చిన్న వయసులోనే నెటిజన్లకు ఇష్టమైన పాపగా గుర్తింపు తెచ్చుకోవడంతో తల్లిదండ్రులకు సంతోషం తెస్తోంది. భవిష్యత్ లో తమ పాప ఇంకా ఏం వింతలు చేస్తుందో అని అల్లు కుటుంబం ఆశ్చర్యపోతోంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version