Alekhya Controversy: అలేఖ్య చిట్టి పికిల్స్(Alekhya Chitti Pickles)..గత కొంతకాలంగా సోషల్ మీడియా లో నిత్యం వినిపిస్తున్న పేరు ఇది. ఇన్ స్టాగ్రామ్ ని వేదిక గా చేసుకొని ముగ్గురు అక్కా చెల్లెళ్ళు కలిసి ప్రారంభించిన ఈ పికిల్స్ వ్యాపారం బాగా సక్సెస్ అయ్యింది. అయితే వీరిలో రమ్య అనే అమ్మాయి కస్టమర్స్ తో దురుసుగా మాట్లాడుతూ వాట్సాప్ లో ఒక ఆడియో రికార్డు వదలడం, అది ఇన్ స్టాగ్రామ్ లో లీకై బాగా వైరల్ అవ్వడం తో ముగ్గురు అక్కా చెల్లెళ్లపై తీవ్రమైన వ్యతిరేకత పెరగడం, ఆ తర్వాత వరుసగా జరిగిన పరిణామాలు మొత్తం మనమంతా చూసాము. అయితే ఎట్టకేలకు ఆ వివాదం ఇప్పుడు కాస్త చల్లబడడంతో మళ్ళీ ఈ అక్కా చెల్లెళ్ళు పికిల్స్ వ్యాపారం మొదలు పెట్టారు. ముగ్గురిలో హీరోయిన్ లుక్స్ తో ఉండే రమ్య మరోసారి తన అందాలను ఆరబోస్తూ ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ ని అప్లోడ్ చేస్తుంది.
Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రామిదే.. డైరెక్టర్ ఎవరంటే!
ఈమె అలా చేయడం పై తీవ్రమైన వ్యతిరేకత నెటిజెన్స్ నుండి ఎదురైంది. ఇలా అందాలను ఆరబోస్తూ ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే తప్పుగా మాట్లాడే పురుషులు ఉంటారు, వాళ్ళు పెట్టే కామెంట్స్ ని చూసి మళ్ళీ ఫీల్ అవుతూ సానుభూతి మాటలు మాట్లాడడం ఈ రమ్య కి బాగా అలవాటు అయిపోయింది, కనీసం వీడియోలు అప్లోడ్ చేసేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ వస్తాయని తెలిసి కూడా, కామెంట్స్ ని ఎందుకు లాక్ చేయడం లేదు?, అంటే నీకు నెగిటివ్ కామెంట్స్ కావాలి, తద్వారా వచ్చే అటెన్షన్, రీచ్ కచ్చితంగా కావాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మండిపడుతున్నారు. రీసెంట్ గా రమ్య తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో ఒక హాట్ వీడియోని అప్లోడ్ చేసింది. బాత్రూం లోకి వెళ్లి బట్టలు తీసేసి, తన జబ్బలను చూపిస్తూ, వీపు భాగాన్ని ఎక్స్పోజ్ చేస్తూ కుర్రాళ్లకు మెంటలెక్కిపోయే రేంజ్ వీడియో ని అప్లోడ్ చేసింది.
Also Read: ‘అతడు’ రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇలా ఉన్నాయేంటి..?
ఈ వీడియో ని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఉన్నారు, అంతటితో ఆగకుండా అత్యంత నీచంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా మాట్లాడడం కచ్చితంగా తప్పే, కానీ అలా మాట్లేడేందుకు అవకాశం కల్పిస్తున్న రమ్య తప్పు కూడా ఉంది. అయితే రీసెంట్ గానే ఈమెకు బిగ్ బాస్ సీజన్ 9 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చిందని అందరు అంటున్నారు. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన రమ్య, కేవలం కొంతమందికి మాత్రమే సుపరిచితమైంది. ఇప్పుడు బిగ్ బాస్ షో లోకి వచ్చిన తర్వాత ఆమె కోట్లాది మంది బుల్లితెర ఆడియన్స్ కి దగ్గర కానుంది. బూతులు మాట్లాడడం లోనూ, గొడవలు పడడం లోనూ నిష్ణాతురాలైన రమ్య, హౌస్ లోపలకు వెళ్లిన తర్వాత ఏ రేంజ్ కంటెంట్ ఇస్తుందో చూడాలి.