spot_img
Homeఎంటర్టైన్మెంట్Akhil Akkineni : 'లెనిన్' 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. 'మా ఇంటి బంగారం'...

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం కష్టమే..

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని సాధించి హిట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఈ చిత్రం, రెండవ వారం లో కూడా స్టడీ రన్ ని సొంతం చేసుకుంటూ బయ్యర్స్ కి లాభాల వర్షం కురిపిస్తోంది. 2 వ వీకెండ్ పూర్తి అయ్యాక 11 వ రోజున ఈ చిత్రానికి 64 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు రాష్ట్రాల నుండి నమోదు అవ్వగా, 12 వ రోజన 61 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఓవరాల్ గా ee చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 29 కోట్ల 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు నమోదు అయ్యాయి అట.

ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి 12 రోజుల్లో వచ్చిన వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే నైజాం ప్రాంతం నుండి 12 కోట్ల 80 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, సీడెడ్ నుండి 3 కోట్ల 70 లక్షలు , ఉత్తరాంధ్ర నుండి 3 కోట్ల 94 లక్షలు, ఈస్ట్ గోదావరి నుండి 2 కోట్ల 50 లక్షలు , వెస్ట్ గోదావరి నుండి 1 కోటి 57 లక్షలు, గుంటూరు జిల్లా నుండి 2 కోట్ల 25 లక్షలు, కృష్ణా జిల్లా నుండి 1 కోటి 73 లక్షలు , నెల్లూరు నుండి 1 కోటి 11 లక్షలు వచ్చాయి. అయితే కలెక్షన్స్ చాలా స్టడీ గా ఉండడం తో , తెలుగు రాష్ట్రాల నుండి కచ్చితంగా మరో నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది రేపు విడుదల అవ్వబోయే ‘జన నాయగన్ ‘, ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రాల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.

ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన గ్రాస్ 50 కోట్ల 30 లక్షల రూపాయిలు అట. ఇది అఖిల్ కి మంచి బెంచ్ మార్క్ అనే చెప్పాలి. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఈ చిత్రానికి 2 కోట్ల 83 లక్షల రూపాయిలు రాగా, ఓవర్సీస్ నుండి 3 కోట్ల 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి 36 కోట్ల 31 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు , 66 కోట్ల 55 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. లాంగ్ రన్ లో 80 కోట్ల గ్రాస్ మార్క్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ , ‘మా ఇంటి బంగారం’ ఫుల్ రన్ కలెక్షన్స్ ని అందుకోవడం మాత్రం అసాధ్యం అని అంటున్నారు. ఆ చిత్రానికి దాదాపుగా 100 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చిన సంగతి తెలిసిందే.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Oktelugu Epaper