spot_img
Homeఎంటర్టైన్మెంట్Aishwarya Lekshmi: ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలంటే యాక్టింగ్ తో పని లేదు అంటున్న ఐశ్వర్య...

Aishwarya Lekshmi: ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలంటే యాక్టింగ్ తో పని లేదు అంటున్న ఐశ్వర్య…

Aishwarya Lekshmi: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఒక అవకాశం వచ్చి వాళ్ళు సక్సెస్ ఫుల్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అంటే దాని వెనుక చాలా కష్టం ఉంటుంది. ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వాళ్ల నటనతో మంచి గుర్తింపుని తెచ్చుకుంటారు. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఎదగడానికి వాళ్లు మంచి స్టోరీస్ ని ఎంచుకొని మంచి సినిమాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం అలా మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందుతున్న హీరోయిన్ ఎవరు అంటే ఐశ్వర్య లక్ష్మి అనే చెప్పాలి. 2017లో ఈమె మలయాళ ఇండస్ట్రీలో తన ఫస్ట్ సినిమాని చేశారు.ఆవిడ కెరియర్ మొదట్లో ఎక్కువగా నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషించేవారు దానివల్లే ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో ఆవిడ 2019లో విశాల్ కి జంటగా కోలీవుడ్ లో ఒక సినిమాలో నటించింది.

ఆ తర్వాత విష్ణు విశాల్ హీరోగా గట్ట కుస్తీ అనే చిత్రంతో తొలి కమర్షియల్ విజయాన్ని అందుకుంది.ఈ సినిమా తో ఆవిడకి వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అందులో భాగంగానే మణిరత్నం తీసిన పోన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలో పుంగులి అనే పాత్రలో నటించి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది కేవలం ఈవిడ నటనతోనే కాకుండా అందం తోను ఆకట్టుకుంటుంది. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈవిడ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్ళ మతులు పోగొడుతుందనే చెప్పాలి ఇక అలాగే ఈ మధ్య ఆవిడ ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎదగడం అంటే అంత ఈజీ కాదు ఒకవేళ కూడా ఇక్కడ హీరోయిన్ గా ఎదిగిన కూడా స్టార్ హీరోయిన్ గా ఎదగడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అలాగే చాలా ఇబ్బందుల్ని కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆవిడ చెప్పడం జరిగింది.

ఇండస్ట్రీలో యాక్టింగ్ ఒక్కటే ఉంటే సరిపోదు దాంతోపాటు అందం కూడా ఉండాలి అప్పుడే హీరోయిన్లకి ఎక్కువగా అవకాశాలు వస్తాయి అంటూ ఆవిడ చెప్పుకొచ్చింది. అయితే ఐశ్వర్య కి మొదట ఇండస్ట్రీకి రావాలని ఇంట్రెస్ట్ లేదట ఆవిడ డాక్టర్ అవ్వాలనుకుంది కానీ మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండడంతో మోడల్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే ఆవిడ కొన్ని ఆడ్ ఫిలిమ్స్ లో కూడా నటించడం జరిగింది. దానివల్లే తనకు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈవిడ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా చేస్తూ తన కెరీయర్ ని చాలా బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు….

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper