https://oktelugu.com/

Samantha: సమంతను వరించిన మరో అవార్డు… రాజీ పాత్రకు “ఫిల్మ్ ఫేర్”

Samantha: అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుద‌ల అయిన “ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ – 2” లో టాలీవుడ్ స్టార్ హీరోయిన‌ స‌మంత న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో స‌మంత రాజీ అనే పాత్రలో న‌టించి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంసలు అందుకుంది. తాజాగా రాజీ పాత్ర చేసిన స‌మంత కు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఈ విష‌యాన్ని ఫిల్మ్ ఫేర్ ప్ర‌తినిధులు అధికారింగా ట్విట్ట‌ర్ వేదిక గా ప్ర‌క‌టించారు. ది ఫ్యామిలీ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 10, 2021 / 11:04 AM IST
    Follow us on

    Samantha: అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుద‌ల అయిన “ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ – 2” లో టాలీవుడ్ స్టార్ హీరోయిన‌ స‌మంత న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ లో స‌మంత రాజీ అనే పాత్రలో న‌టించి విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంసలు అందుకుంది. తాజాగా రాజీ పాత్ర చేసిన స‌మంత కు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. ఈ విష‌యాన్ని ఫిల్మ్ ఫేర్ ప్ర‌తినిధులు అధికారింగా ట్విట్ట‌ర్ వేదిక గా ప్ర‌క‌టించారు. ది ఫ్యామిలీ మాన్ సీజ‌న్ -2 కు సంబంధించి ఓటీటీ లో ది బెస్ట్ ఫీమెల్ న‌టుల జాబితా లో స‌మంత కు ఫిల్మ్ ఫేర్ అవార్డు ద‌క్కింది. అయితే ఫిల్మ్ ఫేర్ ట్వీట్ కు స‌మంత థాంక్స్ అంటూ రీ ట్వీట్ చేసింది. ఈ వెబ్ సిరీస్ కు స్టార్ డైరెక్ట‌ర్స్ రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

    Samantha

    ఇప్పటివరకు సామ్ నటించిన ఏమాయ చేసావే.. ఈగ, నీతానే ఎన్ వసంతం చిత్రాలకు ఉత్తమ నటిగా అవార్డులు అందుకుంది. ఇక నార్త్ లో తొలి ఓటీటీ ఉత్తమ నటి అవార్డు గెలుచుకుంది సమంత. ప్రస్తుతం సామ్.. అల్లు అర్జున్.. రష్మిక మందన్నా నటిస్తోన్న పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో సామ్ నటించిన శాకుంతలం సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

    Also Read: సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అయిన నటి జెనీలియా…

    https://twitter.com/Samanthaprabhu2/status/1468996813076066306?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1468996813076066306%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fmanalokam.com%2Fcinema%2Ffilmfare-award-for-razi-samantha-fans-happy.html

    ఇదిలా ఉంటే.. ఇటీవల తన విడాకులు ప్రకటన గురించి స్పందించింది సామ్. విడిపోయిన తర్వాత.. తను కృంగిపోయి చనిపోతానని అనుకున్నానని.. కానీ ఇంత బలంగా ఎలా ఉన్నానో తెలియదని చెప్పుకొచ్చింది. అలాగే సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేస్తున్నవారిపై కూడా సామ్ స్పందించింది. తన అభిప్రాయాలు.. నిర్ణయాలు నచ్చకపోతే వదిలేయాలని.. ట్రోల్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది.

    Also Read: “జై బాలయ్య” అంటూ అందరి ముందు సాష్టాంగ నమస్కారం చేసిన హీరోయిన్ పూర్ణ