https://oktelugu.com/

Actress Pragathi: ప్రగతి అందాల రచ్చ.. ఫోటోలు చూసి మతిపోతుందట !

Actress Pragathi: తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తోన్న ఆంటీలందరికీ అసలు ఏమైంది.. అందరూ సోషల్ మీడియా మీద గ్లామర్ యుద్ధం చేస్తున్నారు. నటి ‘ప్రగతి’ తెలుగు ఇండస్ట్రీలో మదర్ గా, అత్తగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫేమస్ అయ్యింది. అయితే, ప్రగతి ఎక్స్ పోజింగ్ విషయంలో రోజురోజుకూ రెచ్చిపోతొంది. ఏజ్ అయిపోయినా హాట్ లుక్స్ లో ఫోటో షూట్స్ చేస్తూ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడానికి హద్దులు దాటుతుంది. లేటు వయసులో కూడా […]

Written By:
  • Shiva
  • , Updated On : July 9, 2022 / 05:48 PM IST

    Actress Pragathi

    Follow us on

    Actress Pragathi: తెలుగు ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తోన్న ఆంటీలందరికీ అసలు ఏమైంది.. అందరూ సోషల్ మీడియా మీద గ్లామర్ యుద్ధం చేస్తున్నారు. నటి ‘ప్రగతి’ తెలుగు ఇండస్ట్రీలో మదర్ గా, అత్తగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఫేమస్ అయ్యింది. అయితే, ప్రగతి ఎక్స్ పోజింగ్ విషయంలో రోజురోజుకూ రెచ్చిపోతొంది.

    Actress Pragathi

    ఏజ్ అయిపోయినా హాట్ లుక్స్ లో ఫోటో షూట్స్ చేస్తూ గ్లామర్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకోవడానికి హద్దులు దాటుతుంది. లేటు వయసులో కూడా ప్రగతి పడే హాట్ తాపత్రయానికి కుర్రకారు కూడా షాక్ అవ్వాల్సి వస్తోంది. సహజంగానే కాస్త గ్లామర్ గా ఉండే ప్రగతి.. ఆ గ్లామర్ కు మేకప్ అద్ది మరీ బోల్డ్ ఫోటోలు వదులుతొంది.

    Also Read: Twitter Elon Musk Deal: ట్విట్టర్ కి హ్యాండిచ్చిన ఎలన్ మాస్క్!

    Actress Pragathi

    మొత్తానికి లేటు వయసులోనూ ఘాటు అందాలను ప్రదర్శిస్తూ నెటిజన్ల మతులు పోగొడుతోంది. కళ్లతోనే సెక్సీ హావభావాలను అవలీలగా పలికించేస్తోంది ప్రగతి. తాజాగా మరో హాట్ ఫోటోతో కుర్రకారుకు మత్తెక్కించింది. పొట్టి బట్టలు వేసుకుని నేడు అందాల విందు చేసేందుకు.. ఓ హాట్ ఫోటోను సోషల్ మీడియాలో పడేసింది.

    Actress Pragathi

    చాలా మంచి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైంది ప్రగతి. ఆ తర్వాత అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించింది. లేటు వయసులో కూడా ప్రగతి తన గ్లామర్ తో యూత్ ను సైతం ఆకట్టుకుంటూ ఉంటుంది.

    Actress Pragathi

    ప్రస్తుతం ప్రగతి గ్లామర్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు పై మీరు కూడా ఓ లుక్కేయండి

    Actress Pragathi

    ప్రగతి మంచి నటి, వయసు పెరిగే కొద్దీ పద్దతిగా ఉండాల్సింది పోయి, స్లీవ్ లెస్ లో కనిపిస్తూ.. టైట్ డ్రెస్ లు వేసుకుంటూ ఫోటోలు వీడియోలు దిగి.. పైగా వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తెగ ఎంజాయ్ చేయడం అందర్నీ షాక్ కి గురి చేస్తోంది.

    Actress Pragathi

    అసలు ప్రగతి ఆంటీ ఎందుకు ఇలా చేస్తోందో తెలియదు గానీ, అవకాశం వస్తే.. హీరోయిన్ గా కూడా చేయడానికి తానూ రెడీ అన్న మాదిరిగా ఉంది ఆమె వ్యవహారం. తెలుగు హీరోలకు వదిన..అక్క.. తల్లిగా నటించి మెప్పించిన ఈ ఆంటీ మరి హీరోయిన్ గా కూడా నటిస్తోందేమో.

    Actress Pragathi

    Also Read:Mahesh Babu- Gautham Menon: మహేష్ కోసం క్లాస్ డైరెక్టర్ పడిగాపులు.. ఎవరు ఆ డైరెక్టర్ ?

    Tags