spot_img
Homeఎంటర్టైన్మెంట్హేమ అర్థరాత్రి కూడా అందుబాటులో ఉంటుందట !

హేమ అర్థరాత్రి కూడా అందుబాటులో ఉంటుందట !

Hemaమూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికల వ్యవహారం రోజురోజుకు వివాదాస్పదంగా మారేలా కనిపిస్తోంది. ముఖ్యంగా మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారి సంఖ్య పెరగడమే ఇప్పుడు కొత్త తలనొప్పికి కేంద్ర బిందువుగా మారింది. ప్ర‌కాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత ఇప్పటికే బరిలోకి సై అంటే సై అంటూ దిగారు. తాజాగా మరో నటి హేమ కూడా రంగంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.

గతంలో ‘మా’లో ఆమె పలు పదవులు చేపట్టారు. ఇప్పుడు ఏకంగా అధ్యక్ష పదవికి గురిపెడుతున్నారు హేమ. అయితే హేమ ఎందుకు ఉన్నట్టు ఉండి రేసులోకి వచ్చారు. ఆమె వెనుక ఎవరు ఉన్నారు ? అనే విషయాల పై అందరిలో ఆసక్తి మొదలైంది. హేమ తాను పోటీ చేయడం పై వివరణ ఇస్తూ… ‘పెద్ద‌లంతా బ‌రిలో దిగుతున్నారని నాకు తెలుసు.

తెలిసిన తర్వాత పోటీలో ఎందుకు నిలబడ్డారు అని అడిగితే.. హేమ తనదైన శైలిలో అరుస్తూ.. ‘ఎందుకంటే సేవ చేయడానికి. నిజానికి ఈ సారి నేను ఎన్నికలకు దూరంగా ఉందామని నిర్ణయించుకున్నాను. కానీ, నిన్నటి నుంచి సినీప్ర‌ముఖుల నుంచి నాకు తీవ్రమైన ఒత్తిడి మొదలైంది. ఇండస్ట్రీలోని నా స్నేహితులు, ముఖ్యంగా నటీమణులు నాకు పర్సనల్ గా ఫోన్ చేసి నన్ను పోటీ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు.

మరి ఎవరో నటీమణులు.. ? ఈమెగారిని రిక్వెస్ట్ చేస్తున్నారట. అందుకే వారి కోసం నేనెందుకు పోటీ చేయ‌కూడ‌దు అనే ఆలోచన ఈ ముదురు నటిలో పుట్టిందట. అన్నట్టు ఈమెకు ఫోన్ చేసి అడుగుతున్న వాళ్ళు చెబుతున్న మాట ఏమిటంటే.. ‘నువ్వు అర్థరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు. అవును లేండి, ఇది హేమగారికి మాత్రమే సాధ్యమయ్యే పని.

ఇక పేదవారి కష్టాలు చెపితే వింటావు, వారికీ సాయం చేస్తావు ? అందుకే నువ్వు పోటీ చెయ్ గెలుస్తావ్ అని అంటున్నారట. ఏంటో హేమ, తానే పెద్ద పేదదాన్ని అని చెబుతుంది. మరి ఈమెగారు ఇక పేదవాళ్లకు ఏమి సాయం చేస్తోందో. ఇప్పుడు నేను కూడా అధ్యక్ష పదవికి పోటీలో ఉన్నాను’ అని హేమ గొప్పగా చెప్పుకుంది కానీ, గంటల వ్యవధిలోనే ఆమె పోటీ నుండి తప్పుకోనుంది.

 

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Oktelugu Epaper
Exit mobile version