Pawan Kalyan Competitor: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన కూడా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో చేసిన సినిమాలకు చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇక ఏది ఏమైనా కూడా పవన్ కళ్యాణ్ లాంటి నటుడు చేసిన సినిమాలకు గొప్ప గుర్తింపైతే లభించింది. మరి ఏది ఏమైనా కూడా ఆయన ఇప్పుడు కూడా సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. హరిహర వీరమల్లు సినిమాతో మెప్పించిన ఆయన ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో కూడా మరోసారి ప్రేక్షకులను అలరించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. మరి దానికి తగ్గట్టుగానే ఆయన చేయబోతున్న సినిమాలు ఎలా ఉండబోతున్నాయి. ప్రేక్షకులను మెప్పిస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టార్ హీరోగా ఎదిగిన తర్వాత అతనికి మహేష్ బాబు నుంచి కొంతవరకు పోటీ అయితే ఎదురైంది. మహేష్ బాబు ఇండస్ట్రీ కి రావడానికి ముందే ఆయన మంచి సినిమాలను చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు.
Also Read: మహేష్ బాబు చేసిన సినిమాల్లో ఆయనకు నచ్చిన హీరోయిన్ ఎవరో తెలుసా..?
కానీ మహేష్ బాబు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కి కొంతవరకు పోటీ అయితే ఎదురైంది. మరి వీళ్లిద్దరి మధ్య పోటీ ఉండటం చూసిన ప్రతి ఒక్కరు ఈ ఇద్దరిలో ఎవరి సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తోంది అనే కోణంలో కొంతవరకు ఆసక్తిని అయితే కనబరిచారు.
మరి ఏది ఏమైనా కూడా ఈ మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నప్పటికి ఈ జనరేషన్ లో ఉన్న హీరోలతో పోటీపడుతూ మరి సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు విశేషం…మరి ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నాయి.
Also Read: రజినీకాంత్ vs నాగార్జున… కూలీ మూవీ లో ఎవరి డామినేషన్ ఉండబోతుంది..?
ఇక మొదటైన మంచి సినిమాలు చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…ఇక ఏది ఏమైనా కూడా ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ హీరోలందరు వాళ్లను వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు. ఇలాంటి క్రమంలో ప్రతి ఒక్క హీరో కూడా పాన్ ఇండియాలో మంచి గుర్తింపును సంపాదించుకోవడం విశేషం…