Actor Brahmaji : తాను చెప్పిన పని చేయనున్న దర్శకుడు అనిల్ రావిపూడి పీక మీద కత్తి పెట్టి బెదిరించాడు నటుడు బ్రహ్మాజీ. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విషయం ఏంటంటే… మూడు దశాబ్దాలుగా పరిశ్రమలో ఉన్న బ్రహ్మాజీ తన కొడుకును హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రం పేరు స్లమ్ డాగ్ హస్బెండ్. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. దోషం పోవడానికి హీరో కుక్కను పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ కుక్కతో చిక్కులు వచ్చిపడతాయి.
Funny Banter Between @actorbrahmaji & Blockbuster director @AnilRavipudi
#SlumDogHusband hits the screens on 29th July@SanjayROfficial @Pranavimanukon2@ar_sreedhar @Appireddya @Mic_Movies @RelianceEnt @kvrajendra @GskMedia_PR @saregamasouth pic.twitter.com/TrKHqyhhvz
— BA Raju’s Team (@baraju_SuperHit) July 23, 2023