Ira Khan Birthday Celebration: మిస్టర్ పర్ఫెక్ట్ ‘అమీర్ ఖాన్’ ఏమి చేసినా పర్ఫెక్ట్ గానే ఉంటుంది, కానీ కూతురు ‘ఐరా ఖాన్’ ను పెంచడం విషయంలో అమీర్ పర్ఫెక్ట్ కాదు అంటున్నారు నెటిజన్లు. బాలీవుడ్ లో అమీర్ కి మంచి పేరు ఉంది. ఇప్పుడు తన పేరును తానే చెడగొట్టుకుంటున్నాడు అని ఆయన అభిమానులు కూడా తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏమిటి అంటే.. ఈ కింద ఫోటోల పై ఒక లుక్కేయండి.

ఈ ఫోటోలో బికినీలో కనిపిస్తున్న అమ్మాయి.. ఐటమ్ హీరోయిన్ కాదు, ‘అమీర్ ఖాన్’ గారి ముద్దుల తనయ ‘ఐరా ఖాన్’. అదేమిటి ? మరి అమీర్ పక్కనే ఇలా బికినీతో రెచ్చిపోయింది ఏమిటి ? అనుకుంటున్నారా ? అదే అమీర్ ప్రత్యేకత.

‘ఐరా ఖాన్’ తన ఇన్స్టాగ్రామ్ లో ఇదుగో ఈ బికినీ ఫోటోలను జనం పైకి వదిలింది. స్టార్ హీరో కూతురు ఇలా బికినీతో మంటలు రేపుతుంటే.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎందుకు కామ్ గా ఉంటారు. వాళ్ళు కూడా కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

దాంతో ‘ఐరా ఖాన్’ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. నిజానికి ‘ఐరా ఖాన్’ చాలా బోల్డ్. గతంలో కూడా తనకు వయసు రాగానే.. అంటే టీనేజ్ లోకి రాగానే తన తల్లి, ప్రముఖ సినిమా నిర్మాత ‘రీనా దత్తా’ తనకు సెక్స్ ఎడ్యుకేషన్ బుక్ ను ఇచ్చిన విషయాన్ని మొహమాటం లేకుండా డైరెక్ట్ గా చెప్పేసింది.

నేను టీనేజ్ లోకి రాగానే మా అమ్మ ఒక సెక్స్ ఎడ్యుకేషన్ బుక్ ను ఇచ్చి, అద్దంలో నిన్ను నువ్వు పూర్తిగా చూసుకో అంటూ కొన్ని విషయాలు చెప్పింది. అయితే. నేను అలా చేయలేదు. కానీ, నాకు ఆ సమయంలో నాకు అర్థం అయింది. నా శరీరం చాలా మార్పులకు గురైందని’ అంటూ ఐరా ఖాన్ రాసుకొచ్చింది.

ఐరా ఖాన్ పోస్ట్ చేసిన ఫోటోల్లో ఆమె ప్రియుడు నుపూర్ కూడా ఉండటం విశేషం. అలాగే ఇతర ఫ్రెండ్స్ తోనూ స్విమ్మింగ్ పూల్‌లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఐరాఖాన్ ఫోటోలు దిగింది.

అయినా, బర్త్ డే సెలబ్రేషన్‌లో మొత్తంగా ఆమె ఇలా అర్థనగ్నంగానే ఫోటోలు దిగడమే ఆశ్చర్యకర విషయం. అసలు అర్థనగ్నంగానే పార్టీ చేసుకోవాలి అని ఎందుకు అనిపించిందో !
పైగా ఇదంతా తండ్రి అమీర్, తల్లి సమక్షంలో జరగడం విశేషం. పెద్దావిడ ఆమె అయినా ఇలా చేయడం తప్పు తల్లి ఎందుకు చెప్పలేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఏది ఏమైనా ఒక స్టార్ హీరో కూతురు ఇలా బికినీలో రచ్చ చేయడం షాకింగ్ విషయమే. పైగా తండ్రి ఎదుటే ప్రియుడితో ఘాటు రోమాన్స్ చేయడం కూడా వింతే.
Also Read: Sarkaru Vaari Paata First Full Review: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ
[…] Also Read: Ira Khan Birthday Celebration: స్టార్ హీరో కూతురు బికినీ… […]
[…] Also Read: Ira Khan Birthday Celebration: స్టార్ హీరో కూతురు బికినీ… […]
[…] Also Read:Ira Khan Birthday Celebration: స్టార్ హీరో కూతురు బికినీ… […]