Homeఎంటర్టైన్మెంట్Ira Khan Birthday Celebration: స్టార్ హీరో కూతురు బికినీలో రచ్చ.. తండ్రి ఎదుటే...

Ira Khan Birthday Celebration: స్టార్ హీరో కూతురు బికినీలో రచ్చ.. తండ్రి ఎదుటే ప్రియుడితో ఘాటు రోమాన్స్

Ira Khan Birthday Celebration: మిస్టర్ పర్ఫెక్ట్ ‘అమీర్ ఖాన్’ ఏమి చేసినా పర్ఫెక్ట్ గానే ఉంటుంది, కానీ కూతురు ‘ఐరా ఖాన్’ ను పెంచడం విషయంలో అమీర్ పర్ఫెక్ట్ కాదు అంటున్నారు నెటిజన్లు. బాలీవుడ్ లో అమీర్ కి మంచి పేరు ఉంది. ఇప్పుడు తన పేరును తానే చెడగొట్టుకుంటున్నాడు అని ఆయన అభిమానులు కూడా తెగ ఫీల్ అయిపోతున్నారు. ఇంతకీ మ్యాటర్ ఏమిటి అంటే.. ఈ కింద ఫోటోల పై ఒక లుక్కేయండి.

Ira Khan Birthday Celebration
Ira Khan Birthday Celebration

ఈ ఫోటోలో బికినీలో కనిపిస్తున్న అమ్మాయి.. ఐటమ్ హీరోయిన్ కాదు, ‘అమీర్ ఖాన్’ గారి ముద్దుల తనయ ‘ఐరా ఖాన్’. అదేమిటి ? మరి అమీర్ పక్కనే ఇలా బికినీతో రెచ్చిపోయింది ఏమిటి ? అనుకుంటున్నారా ? అదే అమీర్ ప్రత్యేకత.

Also Read: Ira Khan Birthday Celebration: స్టార్ హీరో కూతురు బికినీలో రచ్చ.. తండ్రి ఎదుటే ప్రియుడితో ఘాటు రోమాన్స్

Ira Khan Birthday Celebration
Ira Khan Birthday Celebration

‘ఐరా ఖాన్’ తన ఇన్స్టాగ్రామ్ లో ఇదుగో ఈ బికినీ ఫోటోలను జనం పైకి వదిలింది. స్టార్ హీరో కూతురు ఇలా బికినీతో మంటలు రేపుతుంటే.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఎందుకు కామ్ గా ఉంటారు. వాళ్ళు కూడా కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

Ira Khan Birthday Celebration
Ira Khan Birthday Celebration

దాంతో ‘ఐరా ఖాన్’ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. నిజానికి ‘ఐరా ఖాన్’ చాలా బోల్డ్. గతంలో కూడా తనకు వయసు రాగానే.. అంటే టీనేజ్ లోకి రాగానే తన తల్లి, ప్రముఖ సినిమా నిర్మాత ‘రీనా దత్తా’ తనకు సెక్స్ ఎడ్యుకేషన్ బుక్ ను ఇచ్చిన విషయాన్ని మొహమాటం లేకుండా డైరెక్ట్ గా చెప్పేసింది.

Ira Khan Birthday Celebration
Ira Khan Birthday Celebration

నేను టీనేజ్ లోకి రాగానే మా అమ్మ ఒక సెక్స్ ఎడ్యుకేషన్ బుక్ ను ఇచ్చి, అద్దంలో నిన్ను నువ్వు పూర్తిగా చూసుకో అంటూ కొన్ని విషయాలు చెప్పింది. అయితే. నేను అలా చేయలేదు. కానీ, నాకు ఆ సమయంలో నాకు అర్థం అయింది. నా శరీరం చాలా మార్పులకు గురైందని’ అంటూ ఐరా ఖాన్ రాసుకొచ్చింది.

Ira Khan Birthday Celebration
Ira Khan Birthday Celebration

ఐరా ఖాన్ పోస్ట్ చేసిన ఫోటోల్లో ఆమె ప్రియుడు నుపూర్‌ కూడా ఉండటం విశేషం. అలాగే ఇతర ఫ్రెండ్స్ తోనూ స్విమ్మింగ్‌ పూల్‌లో ఫుల్ గా ఎంజాయ్‌ చేస్తూ ఐరాఖాన్‌ ఫోటోలు దిగింది.

Ira Khan Birthday Celebration
Ira Khan Birthday Celebration

అయినా, బర్త్‌ డే సెలబ్రేషన్‌లో మొత్తంగా ఆమె ఇలా అర్థనగ్నంగానే ఫోటోలు దిగడమే ఆశ్చర్యకర విషయం. అసలు అర్థనగ్నంగానే పార్టీ చేసుకోవాలి అని ఎందుకు అనిపించిందో !

పైగా ఇదంతా తండ్రి అమీర్‌, తల్లి సమక్షంలో జరగడం విశేషం. పెద్దావిడ ఆమె అయినా ఇలా చేయడం తప్పు తల్లి ఎందుకు చెప్పలేదు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Ira Khan Birthday Celebration
Ira Khan Birthday Celebration

ఏది ఏమైనా ఒక స్టార్ హీరో కూతురు ఇలా బికినీలో రచ్చ చేయడం షాకింగ్ విషయమే. పైగా తండ్రి ఎదుటే ప్రియుడితో ఘాటు రోమాన్స్ చేయడం కూడా వింతే.

Also Read: Sarkaru Vaari Paata First Full Review: ‘సర్కారు వారి పాట’ ఫస్ట్ డిటైల్డ్ రివ్యూ

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version