సూర్య లేటెస్ట్ మూవీ ‘ఆకాశం నీ హద్దురా’ ఈ సినిమా నుండి ‘పిల్ల పులి’ సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది. సాంగ్ లో లవ్ ఫీలింగ్ తో పాటు ఎమోషన్ కూడా నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సినిమాని ఎయిర్ డెక్కన్ ఫౌండర్ మరియు ఫైలట్ జి ఆర్ గోపినాధ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతుంది.