https://oktelugu.com/

రానా అరణ్య మూవీ టీజర్

రానా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `హాథీ మేరే సాథీ`. ఇది హిందీ వెర్షన్ టైటిల్. తెలుగులో అరణ్య.. తమిళంలో `కదన్` పేరుతో రిలీజవుతోంది. అరణ్యంలో జంతువులకు రక్షకుడిగా రానా నటిస్తున్నారు. గజరాజు (కుంకీ) ఫేం ప్రభు సోల్మన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈ రోజు రిలీజ్ చేసారు. 2020 పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది.

Written By: , Updated On : February 13, 2020 / 06:47 PM IST
Follow us on

రానా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `హాథీ మేరే సాథీ`. ఇది హిందీ వెర్షన్ టైటిల్. తెలుగులో అరణ్య.. తమిళంలో `కదన్` పేరుతో రిలీజవుతోంది. అరణ్యంలో జంతువులకు రక్షకుడిగా రానా నటిస్తున్నారు. గజరాజు (కుంకీ) ఫేం ప్రభు సోల్మన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఈ రోజు రిలీజ్ చేసారు. 2020 పాన్ ఇండియా మూవీగా ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది.

Aranya (Telugu) Official Teaser | Rana Daggubati | Vishnu Vishal | Prabu Solomon | Shriya | Zoya