Homeఎంటర్టైన్మెంట్మోహన్​బాబుతో వెబ్​సిరీస్​కు 'ఆహా' ప్లాన్​!

మోహన్​బాబుతో వెబ్​సిరీస్​కు ‘ఆహా’ ప్లాన్​!

కరోనా కాలంలో సినిమా థియేటర్లు మూసేసిన సమయంలో ఓటీటీకి మంచి ప్రాధాన్యత దక్కింది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు ప్రముఖ తెలుగు సినీ నిర్మాత అల్లు అరవింద్​. ఆహా ఓటీటీ యాప్​ ప్రారంభించి సరికొత్త పంథాలో వెళ్తున్నారు. ఓ వైపు సినిమాలు విడుదల చేస్తూనే.. మరోవైపు రియాలిటీ షోలూ నిర్వహిస్తున్నారు. ముద్దుగుమ్మ సమంత హోస్ట్​గా నిర్వహించిన సామ్​ జామ్​ విజయమే అందుకు ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు మంచు లక్ష్మితో వంట కార్యక్రమాన్ని కూడా రూపొందించారు. తాజాగా, నట సింహం నందమూరి బాలకృష్ణతో అన్​స్టాపబుల్​ అనే షోను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ షోపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదే జోష్​తో కలెక్షన్​ కింగ్​ మోహన్​బాబుతో కూడా ఓ వెబ్​సిరీస్​ రూపొందించాలని చూస్తున్నట్లు సమాచారం.

 

aaha-ott-wants-to-make-a-web-series-with-mohan-babu-in-the-lead-roleఇటీవలే జరిగిన మా ఎన్నికల వల్ల మెగా, మంచు కుంటుంబాల మధ్య మనస్పర్థలు వచ్చాని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంచు విష్ణకు అండగా నిలిచిన బాలయ్య.. ఆహా లో రానున్న అన్​స్టాపబుల్​ షోకు హోస్ట్​గా వస్తూ పై వార్తలకు చెక్​ పెట్టారు.  ఇప్పుడు మోహన్​బాబుతో కూడా వెబ్​సిరీస్​ తీయాలని భావిస్తున్నారట ఆహా టీమ్​.

ఈ వెబ్​సిరీస్​కు తమిళ స్టార్​ డైరెక్టర్​ కథ రాసినట్లు తెలుస్తోంది. ఇందులోని ప్రధాన పాత్రలు మోహన్​బాబు సరిగ్గా పరిపోతారని అరవింద్​, ఆయన బృందం భావించినట్లు సమాచారం. ఈ విషయంపై మోహన్​బాబుతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారట. ఇప్పటికే మంచు లక్ష్మి ఆహాలో షో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మోహన్​బాబును ఓప్పించొచ్చనే నమ్మమంతో ఆహా బృందం ఉన్నట్లు తెలుస్తోంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version