Chiranjeevi and Balakrishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో మెగా ఫ్యామిలీకి నందమూరి ఫ్యామిలీకి మంచి గుర్తింపు అయితే ఉంది. ఈ రెండు ఫ్యామిలీల నుంచి మల్టీ స్టారర్ మూవీగా ‘త్రిబుల్ ఆర్’ సినిమా అయితే వచ్చింది. కానీ ఒకప్పుడు బాలయ్య బాబు చిరంజీవి కాంబినేషన్ లో కూడా మల్టీస్టారర్ సినిమా రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఆ సినిమా ఆగిపోయింది…ఇక మొత్తానికైతే ఈ రెండు ఫ్యామిలీ నుంచి హీరోలు తమ సత్తా చాటుకుంటు ముందుకు దూసుకెళ్లడం అనేది వాళ్ళ అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా అలరిస్తుందనే చెప్పాలి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలు ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీతో పాటు మెగా ఫ్యామిలీకి కూడా చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. వీళ్లు చాలా సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక బాలకృష్ణ, చిరంజీవి లాంటి స్టార్ హీరోలు ఎప్పటికప్పుడు వాళ్ళ స్టామినాను చూపిస్తూ ముందుకు దూసుకెళ్ళడమే కాకుండా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు చిరంజీవి కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ సినిమా చేయడానికి చాలామంది దర్శకనిర్మాతలు అప్పట్లో ఆసక్తి చూపించారు. కానీ ఆ కాంబినేషన్ అనేది వర్కౌట్ అవ్వలేదు. నిజానికి ఇండస్ట్రీ లో ఒక స్టార్ డైరెక్టర్ అయినా కోదండ రామిరెడ్డి సైతం బాలయ్య బాబు చిరంజీవి కాంబినేషన్ లో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉత్సాహన్ని చూపించాడు.
కథపరంగా సెట్ అవ్వకపోవడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. లేకపోతే నందమూరి మెగాస్టార్ ఫ్యామిలీ లా నుంచి ది బెస్ట్ సినిమా అయితే బయటికి వచ్చేది. అంటూ ట్రెడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. నిజానికి ఇండస్ట్రీలో రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ నందమూరి ఫ్యాన్స్ ని మెగా ఫ్యాన్స్ ని కలుపుతూ సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందడమే కాకుండా భారీ వసూళ్లను కూడా రాబట్టింది. కానీ బాలయ్య బాబు చిరంజీవి కాంబినేషన్ లో సినిమా వచ్చుంటే మాత్రం అది వేరే లెవెల్ ల్లో ఉండేది. అప్పట్లో వీళ్లిద్దరి మధ్య చాలా మంచి పోటీ అయ్యితే ఉంది. ఒక సినిమాతో బాలయ్య బాబు ఇండస్ట్రీ హిట్ కొడితే చిరంజీవి ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ఉండేవాడు.
ఇక ఎటు చూసుకున్న వాళ్ళిద్దరి మధ్య మంచి కాంబినేషన్ అయితే కుదిరింది. వాళ్ళు సినిమాల పరంగా మాత్రమే పోటీ పెట్టుకొని పర్సనల్ విషయాల్లో చాలా సన్నిహిత్యంగా ఉండేవారు. అందువల్ల ఒకరి ఫంక్షన్స్ కి మరొకరు అటెండ్ అవుతూ చాలా ఎంకరేజింగ్ గా ముందుకు సాగేవారు…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: A star director who planned a film with balakrishna and chiranjeevi where is the difference
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com