Star Director: ఏ సినిమా ఇండస్ట్రీ అయినా హీరో హీరోయిన్లపై లవ్ రూమర్స్ రావడం చాలా సహజం. ఇక మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పనవసరమే లేదు. అయితే హీరో హీరోయిన్ ప్రేమించుకున్నారని కాకుండా హీరోయిన్ దర్శకుడు ప్రేమించుకున్నారని కూడా ఎన్నో వార్తలు మనం వింటూ ఉంటాం. ముఖ్యంగా ఈ మధ్య ఒక స్టార్ డైరెక్టర్ పైన ఎన్నో రూమర్లు వస్తున్నాయి. ఆయన సినిమాల్లో చేసే ప్రతి హీరోయిన్ తో ఆయనకు ఎఫైర్ ఉన్నట్టు సినిమా వర్గాలు కోడై కూస్తున్నాయి.
తన డైలాగ్స్ తో మెస్మరైజ్ చేసే ఒక సూపర్ హిట్ డైరెక్టర్ ఇటీవల నాన్న సెంటిమెంట్ పైన ఒక చిత్రం తీసి సూపర్ సక్సెస్ అందుకున్నారు. అయితే తన సినిమాల్లో నటించే హీరోయిన్లకు ఈ డైరెక్టర్ కి మధ్య అఫైర్ లు నడుస్తుంటాయని తెలుగు సినీ వర్గాల్లో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఆయన తన సినిమాలో ఒక హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చారు అంటే తప్పకుండా ఆ హీరోయిన్ తో ఆయన ఎఫైర్ పెట్టుకోవడం ఖాయమని తెలుస్తోంది.
దాదాపు ఇప్పటికే ఈ డైరెక్టర్ తో ముగ్గురు.. నలుగురు హీరోయిన్లకి ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ స్టార్ డైరెక్టర్ తన రూట్ మార్చడం లేదట. ఎన్నో మీడియాలో ఈయన పైన ఇలాంటి వార్తలు వస్తున్నా ఆయన పట్టించుకోకుండా సంవత్సరానికి ఒక్క హీరోయిన్ ని మారుస్తూ ఎఫైర్ పెట్టుకుంటున్నట్టు సమాచారం.
ఎఫైర్ పెట్టుకున్నప్పుడు అదే హీరోయిన్ ని తన ఒకటి రెండు సినిమాలలో తీసుకొని.. ఆ తరువాత ఇంకో హీరోయిన్ పైన కన్నేసినప్పుడు, పాత ఎఫైర్ ని పక్కన పెట్టి కొత్త ఎఫైర్ ని మొదలు పెడుతూ ఉంటారట. ఇక పది సంవత్సరాల క్రిందట ఓ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ నడిపి , ఆమెతో రెండు సినిమాలు కూడా చేశాడు.
ఆ తరువాత ఏకంగా సినిమాల నుంచి ఫేడ్ అయిపోతున్న ఒక హీరోయిన్ తీసుకొచ్చి ఆమెతో కూడా రెండు మూడు సినిమాలు చేశారు ఈయన. ఇక ఆమెతో ఎఫైర్ అయినాక ఏకంగా టాలీవుడ్ లో చక్రం తిప్పిన స్టార్ హీరోయిన్ తో కూడా ఎఫైర్ పెట్టుకున్నాడని సమాచారం.
మరో విషయం ఏమిటి అంటే ఒకసారి ఈ డైరెక్టే ఒక హీరోయిన్ తో తన భార్యకి అడ్డంగా దొరికిపోయారట. అప్పుడు మాత్రం ఒకటి, రెండు సంవత్సరాలు ఏఫైర్ లు జోలికి వెళ్లకుండా.. నేను మంచి బాలుడిని అన్నట్టు తిరిగారట. మరి అక్కడితో ఆపేసారని మాత్రం అనుకోకండి. కుక్క తోక వంకర లాగా మళ్లీ ప్రతి రోజులకు ఎఫైర్లు మొదలు పెట్టేసారు. ఇప్పుడు ఇంకో అందమైన హీరోయిన్ ని తన వదలో వేసుకొని ఎఫైర్ నడిపిస్తున్నట్టు సమాచారం.