spot_img
Homeఎంటర్టైన్మెంట్83 Movie: కపిల్ దేవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన 83 మూవీ యూనిట్...

83 Movie: కపిల్ దేవ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన 83 మూవీ యూనిట్…

83 Movie: భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో 1983 సంవ‌త్స‌రం ఒక మరుపురాని మైలురాయిని మిగిల్చింది అని చెప్పాలి. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన టీమ్ ఇండియా జ‌ట్టు విశ్వ విజేత‌గా ఆ సంవత్సరం వరల్డ్ కప్ ను అందుకుంది. ఆ విజ‌యం వెనుక ఉన్న కష్టాన్ని మన కళ్ళకు కట్టేందుకు సిద్దమయ్యారు డైరెక్టర్ కబీర్ ఖాన్. ఆ అసాధార‌ణ ప్ర‌యాణాన్ని వెండితెర‌పై `83` సినిమాగా ఆవిష్క‌రిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో క‌పిల్ దేవ్‌గా ర‌ణ్ వీర్ సింగ్‌, క‌పిల్ స‌తీమ‌ణి రూమీ భాటియాగా దీపికా ప‌దుకొనె నటిస్తున్నారు. ఉత్కంఠ‌మైన మ‌లుపుల‌తో ద‌క్కిన ఆ విజయాన్ని ప్రతిఒక్కరు తెలుసుకోవాలని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. ఇటీవల ఈ సినిమా టీజ‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి విశేశ్హ స్పందన లభిస్తుంది.

Also Read: ఇది సినిమా టీజర్ కాదు, ఎమోషనల్ జర్నీ !

83 Movie
83 movie unit interesting facts about kapil dev

ఇప్పుడు తాజాగా ఆ మ్యాచ్ లోని ఒక ముఖ్యమైన ఘట్టం గురించి నోరు విప్పారు. 1983 జూన్ 25న ఫైన‌ల్ జ‌రిగింది. అందులో వెస్టిండీస్‌, ఇండియా జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. వెస్టిండీస్ కెప్టెన్ వివియ‌న్ రిచ‌ర్డ్స్ క్యాచ్ మ్యాచ్‌ను మ‌లుపు తిప్పేసింది. ఆ క్యాచ్ కోసం కెప్టెన్ క‌పిల్ దేవ్ క్యాచ్ ప‌ట్ట‌డం హైలైట్‌గా నిలిచింది. అయితే ఈ క్యాచ్ కోసం కపిల్ దేవ్ 20 గ‌జాలు వెన‌క్కి ప‌రిగెత్తుకుంటూ వెళ్లారట. ఆ క్యాచ్ సీన్‌ను అందుకే ఈ టీజర్‌లో ఆవిష్క‌రించామన్నారు. గూజ్ బ‌మ్స్ తెప్పించే ఇలాంటి స‌న్నివేశాలెన్నో ఈ సినిమాలో ఉన్నాయ‌ని తెలిపారు. ఇండియ‌న్ క్రికెట్‌లో మ‌ర‌చిపోలేని అమేజింగ్ జ‌ర్నీతో రూపొందిన ‘83’ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా డిసెంబ‌ర్ 24న గ్రాండ్ లెవ‌ల్లో విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో క‌బీర్‌ఖాన్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

Also Read: సినిమా టికెట్ల రేట్లు పెంపుపై కండిషన్స్ అప్లయ్..!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Srinivasa Mangapuram

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ లు…

Srinivasa Mangapuram: మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉంటుంది. ఇక తన అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు....
Gautam Krishna

Gautam Krishna: మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కోసం ముగ్గురు డైరెక్టర్ల ఎదురుచూపు…

Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు... ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు...
Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Oktelugu Epaper