WCL Recruitment 2021: వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం1,281 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఐటీఐ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానుండగా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. Jobs: డిగ్రీ, ఇంజనీరింగ్ పాసైన వాళ్లకు శుభవార్త.. మంచి వేతనంతో జాబ్స్?
వెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం1,281 ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఐటీఐ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానుండగా నిరుద్యోగులకు ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. సెప్టెంబర్ 21 ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.
ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. http://westerncoal.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసైన వాళ్లు ఐటీఐ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
సంబంధిత బ్రాంచ్ లో ఇంజనీర్ పాసైన వాళ్లు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ మైనింగ్ & మైనింగ్ సర్వేయింగ్ మరియు డిప్లొమా ఇన్ మైనింగ్ పాసైన వాళ్లు టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. డిప్లొమా, డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏడాది ఐటీఐ అప్రెంటీస్ పాసైన వాళ్లకు 7,700 రూపాయల వేతనం లభిస్తుంది. రెండేళ్లు ఐటీఐ పాసైన వాళ్లకు 8,050 రూపాయలు, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 8,000 రూపాయలు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుకు ఎంపికైన వాళ్లకు నెలకు 9,000 రూపాయలు వేతనం లభించే అవకాశాలు ఉంటాయి.ప్టెంబర్ 21 ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది.
ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. http://westerncoal.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు ఉండగా సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసైన వాళ్లు ఐటీఐ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
సంబంధిత బ్రాంచ్ లో ఇంజనీర్ పాసైన వాళ్లు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ మైనింగ్ & మైనింగ్ సర్వేయింగ్ మరియు డిప్లొమా ఇన్ మైనింగ్ పాసైన వాళ్లు టెక్నీషియన్ అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతిభ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. డిప్లొమా, డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏడాది ఐటీఐ అప్రెంటీస్ పాసైన వాళ్లకు 7,700 రూపాయల వేతనం లభిస్తుంది. రెండేళ్లు ఐటీఐ పాసైన వాళ్లకు 8,050 రూపాయలు, టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు 8,000 రూపాయలు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుకు ఎంపికైన వాళ్లకు నెలకు 9,000 రూపాయలు వేతనం లభించే అవకాశాలు ఉంటాయి.