spot_img
Homeఎడ్యుకేషన్TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత శాతం ఎంతంటే..

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత శాతం ఎంతంటే..

TS Inter Results 2024: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలను బుధవారం(ఏప్రిల్‌ 24న) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి విడుదల చేశారు. ఒకేసారి ఫస్ట్, సెకండియర్‌ ఫలితాలు ప్రకటించారు. బాలికలే ఫలితాల్లో పైచేయి సాధించారు. ఫస్ట్‌ ఇయర్‌లో 60.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 69 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాల్లో ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. గతేడాదికన్నా 2 శాతం తక్కువ మంది పాస్‌ అయ్యారు.

జిల్లాల వారీగా ఇలా..
జిల్లాల వారీగా ఇంటర్‌ ఫలితాలు చూస్తే.. మొదటి సంవత్సరంలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. తర్వాత మేడ్చల్‌ ద్వితీయ స్థానంలో నిలిచింది. సెకండియర్‌ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఫలితాలు https://tsbie.cgg.gov.in లేదా https://results.cgg.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఆన్‌లైన్‌లో మెమోలు..
బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్‌లో మెమోలు అందుబాటులో ఉంటాయని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు. ఇక రేపటి(ఏప్రిల్‌ 25న) నుంచి రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేకోవచ్చని వెల్లడించారు. మే 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. మే 24వ తేదీ నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వమించాలని విద్యాశాఖ నిర్ణయించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Vaibhav Suryavanshi

Vaibhav Suryavanshi: ఆ 15 ఏళ్ల బుడ్డోడు బ్యాటర్ కాదు డైనమైట్.. టీమిండియా బౌలింగ్ దిగ్గజం షాకింగ్ కామెంట్స్

Vaibhav Suryavanshi: హర్భజన్ సింగ్.. టీమ్ ఇండియాలో లెజెండరీ స్పిన్ బౌలర్. ఆస్ట్రేలియా నుంచి మొదలు పెడితే న్యూజిలాండ్ వరకు ప్రతి జట్టు మీద అతడికి అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. అతడు గూగ్లీ...
Srinivasa Mangapuram

Srinivasa Mangapuram: ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాలో ఊహించని సర్ ప్రైజ్ లు…

Srinivasa Mangapuram: మహేష్ బాబు చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉంటుంది. ఇక తన అన్న కొడుకు అయిన జయకృష్ణ సైతం ప్రస్తుతం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు....
Gautam Krishna

Gautam Krishna: మహేష్ బాబు కొడుకు గౌతమ్ కృష్ణ కోసం ముగ్గురు డైరెక్టర్ల ఎదురుచూపు…

Gautam Krishna: రాజకుమారుడు సినిమాతో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన హీరో మహేష్ బాబు... ఆ తర్వాత క్లాస్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఈ సినిమాతో మాస్ హీరోగా అవతరించిన...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు...
Jana Nayagan Box Office Collection

Jana Nayagan Box Office Collection: ‘జన నాయగన్ ‘ కి డిజాస్టర్ టాక్.. కానీ మ్యాట్నీ షోస్...

Jana Nayagan Box Office Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ తెలుగు , తమిళం ,...
Oktelugu Epaper