https://oktelugu.com/

Software Jobs: సాఫ్ట్‌ స్కిల్స్‌ లేకున్నా సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో జాబ్‌.. ఇలా పొందండి!

ఇంగ్లిష్‌ రాకపోయినా కూడా ఈ సంస్థ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇస్తుంది. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుతారు. ఇంటర్వ్యూను ఎలా ఫేజ్‌ చేయాలో నేర్పిస్తారు. ఏవిధంగా మాట్లాడాలి. ఎలా బిహేవ్‌ చేయాలి అనేవి నిపుణులు నేర్పిస్తారు.

Written By: Raj Shekar, Updated On : March 21, 2024 2:47 pm
Software Jobs

Software Jobs

Follow us on

Software Jobs: సాఫ్ట్‌వేర్‌ కొలువు.. నేటితరం యువత కల. ఇంజినీరింగ్‌ చేసన వాళ్లు, అదీ ఐటీలో కేటగిరీలో చేసిన వారు మాత్రమే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలకు అర్హులని చాలా మంది అనుకుంటారు. సాఫ్ట్‌ స్కిల్‌ ఉంటేనే సాఫ్ట్‌వేర్‌ కంపెనీ గేటులోకి అనుమతిస్తారనేది అపోహ మాత్రమే సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఐటీ ప్రొఫెషనల్స్‌తోపాటు అనేకరకాల ఉద్యోగాలు కూడా ఉంటాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. తెలిసిన వారు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేర్చుకుంటున్నారు.

కోడింగే రావాలా ఏంటీ..
ఐటీ ఎడ్యుకేషన్‌ లేకపోయినా, కోడింగ్‌ రాకపోయినా ఐటీ కంపెనీల్లో కొలువు చేయాలనుకునేవారి కలను నెరవేరుస్తోంది ఛ్చిట్ఛ్ఛటp్ఛఛీజ్చీ సంస్థ. ఈ కంపెనీ ఫోన్‌ నంబర్‌ 7670900478 లో సంప్రదిస్తే ప్రొఫైల్, అర్హతలను బట్టి శిక్షణ ఇచ్చి కొలువు కల నెరవేరుస్తోంది. కేరీర్‌పీడియా సంస్థనే మనం ఏ ఉద్యోగానికి అర్హులం అవుతామో చెబుతుంది. ట్రైనింగ్‌ ఇస్తుంది. ఇండివ్యూజువల్‌ ట్రైనింగ్, ప్రాజెక్టు లెర్నింగ్‌లో శిక్షణ ఇస్తారు. రియల్‌టైం ప్రాజెక్టులు తయారు చేయిస్తారు. జాబ్‌ సోర్స్‌ కూడా చూపిస్తుంది.

ఇంగిష్‌లో ట్రైనింగ్‌..
ఇక ఇంగ్లిష్‌ రాకపోయినా కూడా ఈ సంస్థ ఇంగ్లిష్‌లో శిక్షణ ఇస్తుంది. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెంచుతారు. ఇంటర్వ్యూను ఎలా ఫేజ్‌ చేయాలో నేర్పిస్తారు. ఏవిధంగా మాట్లాడాలి. ఎలా బిహేవ్‌ చేయాలి అనేవి నిపుణులు నేర్పిస్తారు. ఇక ప్లేస్‌మెంట్స్‌ కోసం ఎక్కడికో వెళ్లకుండా కంపెనీలనే ఇక్కడికి రప్పిస్తారు. సంస్థ ప్రతినిధులు కేరీర్‌ పీడియాకు వచ్చి తమకు అవసరమైన అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు. ఫిబ్రవరిలో జరిగిన క్యాంపస్‌డ్రైవ్‌లో సంస్థకు చెందిన పలువురు కొలువులు సాధించారు.

మీరు కూడా సాఫ్ట్‌వేర్‌ కొలువు సాధించాలని కలలు కంటున్నారా వెంటనే కేరీర్‌ పీడియాను సంప్రదించండి. వెంటనే 7670900478 నంబర్‌కు కాల్‌ చేసి మీ క్వాలిఫికేషన్స్‌ చెప్పండి. మీరు ఏ ఉద్యోగానికి సెట్‌ అవుతారో వారే చెబుతారు. ఇమేముందు ఆలస్యం చేయకండి.