https://oktelugu.com/

Jobs: నేతాజీ సుభాష్ యూనివర్సిటీలో ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?

Jobs: నేతాజీ సుభాష్‌ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాల‌జీ తాజాగా నిరుద్యోగులకు మరో తీపికబురును అందించింది. నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 35 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. సీనియర్‌ సిస్టమ్‌ అనలిస్ట్, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్, సెక్షన్‌ ఆఫీసర్లు, క్యాంపస్‌ డైరెక్టర్ ఉద్యోగ ఖాళీలు […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 10, 2022 / 07:55 PM IST
    Follow us on

    Jobs: నేతాజీ సుభాష్‌ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాల‌జీ తాజాగా నిరుద్యోగులకు మరో తీపికబురును అందించింది. నాన్ టీచింగ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. మొత్తం 6 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. 35 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులని చెప్పవచ్చు. సీనియర్‌ సిస్టమ్‌ అనలిస్ట్, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్, సెక్షన్‌ ఆఫీసర్లు, క్యాంపస్‌ డైరెక్టర్ ఉద్యోగ ఖాళీలు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ కానున్నాయి.

    మాస్టర్స్ డిగ్రీ, పీ.హెచ్.డీ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుంది. ఈ ఉద్యోగ ఖాళీలపై ఆసక్తి ఉన్నవాళ్లు సంస్థ న్యూఢిల్లీ అడ్రస్ కు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి.

    2022 సంవత్సరం జనవరి 22వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ తేదీ చివరి తేదీ కాగా ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వాళ్లు ఫిబ్రవరి 7వ తేదీలోగా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. http://www.nsut.ac.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

    ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనం లభించనుంది. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుందని చెప్పవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది.