https://oktelugu.com/

Jobs: చిత్తూరు ట్రిపుల్‌ ఐటీలో బీటెక్, ఎంటెక్ అర్హతతో జాబ్స్.. భారీ వేతనంతో?

Jobs: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్లకు తీపికబురు అందించింది. మొత్తం 4 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది. బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ కనీసం 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 11, 2022 / 11:42 AM IST
    Follow us on

    Jobs: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్లకు తీపికబురు అందించింది. మొత్తం 4 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు ఉండటంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ ఎక్కువగా ఉండనుందని తెలుస్తోంది.

    బీఈ/బీటెక్‌/ఎంఈ/ఎంటెక్‌ కనీసం 60 శాతం మార్కులతో పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హతను కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. https://www.iiits.ac.in/ లింక్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.

    2022 సంవత్సరం మార్చి 18వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుందని తెలుస్తోంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. చిత్తూరులోని శ్రీసిటీలో ఉన్న ఈ సంస్థలో ఉద్యోగ ఖాళీల కొరకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం, దరఖాస్తు ప్రక్రియ వివరాలను నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.

    దేశంలోని నిరుద్యోగులలో ఎక్కువమంది బీటెక్, ఎంటెక్ చదివిన అభ్యర్థులు మాత్రమే ఉన్నారు. బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు.