Homeఎడ్యుకేషన్HPCL Recruitment 2021: హెచ్‌పీసీఎల్‌ లో 255 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

HPCL Recruitment 2021: హెచ్‌పీసీఎల్‌ లో 255 ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

HPCL Recruitment 2021: హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ బయోఫ్యూయల్స్‌ లిమిటెడ్‌ వేర్వేరు ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు జాబ్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. వేర్వేరు విభాగాల్లో మొత్తం 255 ఉద్యోగ ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ రిలీజైంది. ఈ ఉద్యోగ ఖాళీలలో భారీ ఉద్యోగాలతో పాటు చిన్న ఉద్యోగ ఖాళీలు కూడా ఉండటం గమనార్హం. మెకానికల్‌ ఇంజనీర్‌, సాయిల్‌ అనలిస్ట్‌, కేన్‌ క్లర్క్‌, మేనేజర్, ఈటీపీ ఆపరేటర్, ఎన్విరాన్‌మెంటల్‌ ఆఫీసర్, ఈడీపీ ఆఫీసర్‌, ఈటీపీ ఆపరేటర్‌, ల్యాబ్‌ కెమిస్ట్‌, , ఈడీపీ ఆఫీసర్‌, బాయిలర్‌ అటెండెంట్‌, ఫిట్టర్‌, రిగ్గర్‌ ఉద్యోగ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
HPCL Recruitment 2021
ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి షుగర్‌ ఇంజనీరింగ్‌, ఫైనాన్స్‌, ఈడీడీ, ఇథనాల్, జనరల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. పది అర్హతతో పాటు సంబంధిత ట్రేడ్ లో పాసై డిప్లొమా, బీఎస్సీ, మాస్టర్స్ డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, ఎంబీబీఎస్ చదివిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు పనిలో తప్పనిసరిగా అనుభవం ఉండాలి.

18 నుంచి 57 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఆఫ్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. హెచ్‌పీసీఎల్‌ బయోఫ్యూయల్స్‌ లిమిటెడ్‌, హౌజ్‌ నెం -9, శ్రీ సడాన్‌, పాట్నా 800013 అడ్రస్ కు ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాలి. అనుభవం ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.

స్కిల్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. అక్టోబర్ 16వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. https://www.hpclbiofuels.co.in/home.php వెబ్ సైట్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Vemulawada Rajanna temple

Vemulawada Rajanna Temple: వేములవాడకు తండ్రి 7 లక్షల విరాళం.. తిరిగివ్వాలని కూతుళ్ల పోరాటం.. ఊహించని ట్విస్ట్

Vemulawada Rajanna Temple: తెలంగాణలో ప్రముఖ శైవ క్షేత్రాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది వేములవాడ రాజేశ్వర ఆలయం. ఇక్కడ స్వామి వారు లింగం రూపంలో ఉంటారు. ఈ ఆలయంలో కోడె మొక్కులను చెల్లించడం...
Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
Oktelugu Epaper