Jobs: విద్యార్థులకు శుభవార్త.. ఏడాదికి రూ.36,000 స్కాలర్ షిప్ పొందే ఛాన్స్?

Jobs: కేంద్రీయ సైనిక్ బోర్డ్ విద్యార్థులకు తీపికబురు అందించింది. 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించి పీఎం స్కాలర్ షిప్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మాజీ సైనిక ఉద్యోగుల వితంతువులు, సంరక్షకులు, మాజీ ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది పిల్లలు ఈ స్కాలర్ షిప్ కు అర్హులని చెప్పవచ్చు. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు, టెక్నికల్ డిగ్రీ కోర్సులు చేసేవాళ్లు కూడా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ నెల […]

Written By: Kusuma Aggunna, Updated On : December 7, 2021 6:40 pm
Follow us on

Jobs: కేంద్రీయ సైనిక్ బోర్డ్ విద్యార్థులకు తీపికబురు అందించింది. 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించి పీఎం స్కాలర్ షిప్ కు సంబంధించిన నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. మాజీ సైనిక ఉద్యోగుల వితంతువులు, సంరక్షకులు, మాజీ ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది పిల్లలు ఈ స్కాలర్ షిప్ కు అర్హులని చెప్పవచ్చు. ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు, టెక్నికల్ డిగ్రీ కోర్సులు చేసేవాళ్లు కూడా ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Jobs

డిసెంబర్ నెల 31వ తేదీ ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేయడానికి చివరితేదీగా ఉంది. https://www.ksb.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మొత్తం 5500 మందికి ఈ స్కాలర్ షిప్ లను కేంద్రీయ సైనిక్ బోర్డ్ మంజూరు చేయనుంది. బాలికలకు సంవత్సరానికి 36,000 రూపాయలు బాలురకు 30,000 సంవత్సరానికి స్కాలర్ షిప్ మంజూరవుతుంది.

Also Read: ఏపీలోని కర్నూలులో మెడికల్‌ పోస్టుల భర్తీ.. ఎలా దరఖాస్తు చేయాలంటే?

మెరిట్ మార్కుల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 2021 సంవత్సరం డిసెంబర్ నెల 31వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.ksb.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. నిరుద్యోగులకు ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

Also Read: మచిలీపట్నం బెయిల్ లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ జాబ్స్.. భారీ వేతనంతో?