spot_img
Homeఎడ్యుకేషన్పది, ఇంటర్ పాసైన వాళ్లకు శుభవార్త.. భారీ వేతనంతో జాబ్స్..?

పది, ఇంటర్ పాసైన వాళ్లకు శుభవార్త.. భారీ వేతనంతో జాబ్స్..?

DSSC Recruitment 2021

డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీ (డీఎస్‌ఎస్‌సీ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 83 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. పది, ఇంటర్ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీ ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనో, ఎల్‌డీసీ, సివిల్‌ మోటార్‌, ఎంటీసీ, ఇతర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 22వ తేదీ లోపు దరఖాస్తులను పంపించాల్సి ఉంటుంది.

రాతపరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. http://dssc.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమిళనాడు రాష్ట్రంలో పని చేయాల్సి ఉంటుంది. మొత్తం 83 ఉద్యోగ ఖాళీలలో మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌ ఉద్యోగ ఖాళీలు 60, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ ఉద్యోగ ఖాళీలు 10, సివిలియన్‌ మోటార్‌ డ్రైవర్‌ ఉద్యోగ ఖాళీలు 7, స్టెనోగ్రాఫర్‌ ఉద్యోగ ఖాళీలు 4, సుఖాని 1, కార్పెంటర్ 1 ఉన్నాయి.

రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ జరగనుండగా ఆన్ లైన్ విధానంలో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులోని విద్యార్హతల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను రాతపరీక్షకు ఎంపిక చేస్తారు. పరీక్షలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌, రీజనింగ్‌, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, ట్రేడ్‌ స్పెసిఫిక్‌ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయని సమాచారం.

http://dssc.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించి ఏవైనా సందేహలు ఉంటే నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. వేర్వేరు విభాగాల్లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉండగా అర్హతను బట్టి ఈ ఉద్యోగాల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper
Exit mobile version