CCL Recruitment 2021: సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?

CCL Recruitment 2021: సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 539 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, ప్లంబర్‌, కార్పెంటర్‌, సిర్దార్‌, అకౌంటెంట్‌ ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు […]

Written By: Navya, Updated On : November 25, 2021 12:27 pm
Follow us on

CCL Recruitment 2021: సెంట్రల్‌ కోల్‌ ఫీల్డ్స్‌ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. 539 అప్రెంటీస్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, టర్నర్‌, ప్లంబర్‌, కార్పెంటర్‌, సిర్దార్‌, అకౌంటెంట్‌ ఇతర ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆన్ లైన్ లో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

CCL Recruitment 2021

డిసెంబర్ 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://www.centralcoalfields.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పదో తరగతి, ఐటీఐ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 7,000 రూపాయల వేతనం లభించనుంది. 2021 సంవత్సరం డిసెంబర్ 5వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.

Also Read: నిరుద్యోగులకు శుభవార్త.. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలో 31 ఉద్యోగాలు!
వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతోంది. నిరుద్యోగులకు ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. అయితే వేతనం మరీ తక్కువ కావడంతో ఈ ఉద్యోగ ఖాళీలకు పోటీ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ గతంలో కూడా పలు జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేసింది.

18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Also Read: పశుపాలన్ నిగమ్ లిమిటెడ్‌లో ఉద్యోగ ఖాళీలు.. భారీ వేతనంతో?