Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 535 ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ అధికారులకు తీపికబురు అందించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. ముంబై ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ సంస్థ 535 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రీజనల్‌ ఆఫీస్‌ ఉద్యోగ ఖాళీలు 360, జోనల్‌ ఆఫీస్‌ ఉద్యోగ ఖాళీలు 108, సెంట్రల్‌ ఆఫీస్‌ ఉద్యోగ ఖాళీలు 67 ఉన్నాయి. 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు […]

Written By: Kusuma Aggunna, Updated On : February 28, 2022 9:29 am
Follow us on

Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ అధికారులకు తీపికబురు అందించింది. కాంట్రాక్టు ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ సిద్ధమైంది. ముంబై ప్రధాన కార్యాలయంగా ఉన్న ఈ సంస్థ 535 ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. రీజనల్‌ ఆఫీస్‌ ఉద్యోగ ఖాళీలు 360, జోనల్‌ ఆఫీస్‌ ఉద్యోగ ఖాళీలు 108, సెంట్రల్‌ ఆఫీస్‌ ఉద్యోగ ఖాళీలు 67 ఉన్నాయి. 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు 40,000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు వేతనంగా లభిస్తుందని సమాచారం అందుతోంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు ఫీజు 590 రూపాయలుగా ఉంది. 2022 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది. https://centralbankofindia.co.in/en వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉండగా వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గేట్‌ 2022 స్కోర్‌ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరగనుందని సమాచారం అందుతోంది. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఇన్‌స్ట్రుమెంటేషన్) పోస్టులకు ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు అర్హులని చెప్పవచ్చు.

ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (మెకానికల్) ఉద్యోగ ఖాళీలకు 65 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్లు అర్హత కలిగి ఉంటారు. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) ఉద్యోగ ఖాళీలకు 65 శాతం మార్కులతో ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఇంజనీరింగ్‌ లో డిగ్రీ చేసిన వాళ్లు అర్హులని చెప్పవచ్చు.