Salman And Shahrukh: బాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ సంపాదిస్తుంటారు హీరోలు. బాలీవుడ్ హీరోలు రెమ్యూనరేషన్ తీసుకునే విషయంలో ముందుంటారు అనే టాక్. ఇక వీరిసినిమాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. మరి రెమ్యూనరేషన్ బిజినెస్ ఇలా వీరందరూ కూడా ఎక్కువగానే సంపాదిస్తుంటారు. అందులో బడా హీరోల గురించి చెప్పాల్సిన పనిలేదు. మరి నిర్మాతల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వీరి ఆస్తులు లెక్క పెట్టడం కూడా వీలు కాదేమో అన్నట్టుగా ఉంటాయి. మరి బాలీవుడ్ లో బడా హీరోగా పేరు సంపాదించిన షారుఖ్ ఖాన్ గురించి ఆయన రెమ్యూనరేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
బడా హీరో షారుఖ్ ఖాన్, మరో హీరో హీరో సల్మాన్ ఖాన్ ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువ సంపాదించి ఉంటారో ఎప్పుడైనా ఆలోచించారా? కాఫీ విత్ కరణ్ అనే షోలో పాల్గొన్న అజయ్ దేవగణ్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. బాలీవుడ్ కండల వీరుడుగా పేరు సంపాదించిన సల్మాన్ ఖాన్, కింగ్ గా పేరు సంపాదించిన షారుఖ్ ఖాన్ ఇద్దరు కూడా బాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇద్దరు కూడా ఎంతో మందిని సంపాదించారు. కరణ్ షోలో ఈ ప్రశ్న ఎదురైన అజయ్ కు ఏం చెప్పాలో అర్థం కాలేదట. దీంతో మొత్తానికి నిజం చెప్పేశారు.
షారుఖ్ ఖాన్ బ్యాంక్ బాలెన్స్ ఎక్కువగా ఉందని.. దీంతో ఆయననే రిచ్ అని అన్నారు. ఈయన పూర్తి ఆస్తుల విలువ ఏడు వేల కోట్ల రూపాయలు. ఈయనకు బిజినెస్ లు కూడా చాలా ఉన్నాయంటూ చెప్పారు అజయ్. కేవలం షారుఖ్ ఆస్తులే ఈ రేంజ్ లో ఉన్నాయి. ఇంకా వారి కుటుంబ సభ్యుల మీద ఉన్న ఆస్తుల సంఖ్య మరింత ఎక్కువగానే అని తెలుస్తోంది. మరోవైపు సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ ఏకంగా రూ. 3000 కోట్లు అని తెలుస్తుంది. ఈయన కుటుంబ సభ్యుల మీద కూడా మరింత ఆస్తులు ఉన్నాయట. అంతేకాదు చాలా రకాల వ్యాపారాలు కూడా ఉన్నాయి. అంటే ఇందులో షారుఖ్ ఖాన్ సల్మాన్ కంటే ఎక్కువ మొత్తంలో ఆస్తులను కలిగి ఉన్నారని అజయ్ దేవగన్ చెప్పకనే చెప్పేశారన్నమాట.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Do you know who has more assets between salman khan and shahrukh khan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com