spot_img
Homeసినిమా వార్తలు'వైష్ణవ్ తేజ్' రెండో సినిమా.. క్రిష్ ఏమైంది ?

‘వైష్ణవ్ తేజ్’ రెండో సినిమా.. క్రిష్ ఏమైంది ?

Krish and Vaishnav Tej
మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో, ఇక ఈ హీరో తరువాత సినిమాల పై బయ్యర్లకు ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి ఆసక్తి ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న వైష్ణవ్ తేజ్ రెండో సినిమా పైన పడింది. గతేడాది సెప్టెంబర్ లోనే క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్, వైష్ణవ్ తేజ్ – రకుల్ జంటగా ఓ సినిమా తీశాడు. ఈ సినిమాకి జంగిల్ బుక్ అని పేరు కూడా పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో బయ్యర్లు నిర్మాతలు తొందర పడుతున్నా.. క్రిష్ మాత్రం ఈ సినిమా విడుదలను పట్టించుకోవట్లేదట.

ఎప్పుడో డిసెంబర్ లో షూటింగ్ పూర్తి చేసినా.. ఈ సినిమా ఫస్ట్ కాపీని మాత్రం క్రిష్ బయటకు ఇవ్వడం లేదట. సినిమా అవుట్ ఫుట్ బాగానే వచ్చింది అని, ఇప్పటికే రూమర్స్ వచ్చాయి. అయితే, సినిమాలో ఇలాంటి కమర్షియల్ హంగులు మరియు ఎలాంటి ఆర్భాటాలు ఉండవు అని.. సినిమాలో ఎక్కువ భాగం అడవిలో జరుగుతుందని.. కాబట్టి ప్లే చాల ప్లాట్ గా ఉంటుందని తెలుస్తోంది. అందుకే క్రిష్ ఈ సినిమాని సోల్ రిలీజ్ డేట్ దొరికినప్పుడే రిలీజ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు.

నిజానికి ‘ఉప్పెన’ సినిమా బిగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన తరువాత, తన సినిమా ప్రచారం చేద్దామనుకున్నాడు క్రిష్. కానీ ప్రస్తుతం వస్తోన్న సినిమాల పోటీలో తన అడవి సినిమా నిలబడటం కష్టం అనుకున్న క్రిష్.. మొత్తానికి తన సినిమా ఊసెత్తడంలేదు. ఇక క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా ‘హరి హర వీరమల్లు’ సినిమా తీస్తున్నాడు. నిన్న ఈ సినిమాకి సంబంధించిన ఫోటోలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.

ఇక వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా విడుదలయి 50 రోజులు పూర్తి అయింది. ఈ మూవీ ఈ నెల 14న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది. వైష్ణవ్ తేజ్ నిన్న తన మూడో సినిమాని కూడా స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Most Popular

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....

Jeetendra Property: 4.25 లక్షల పెట్టుబడి..450 కోట్లు వచ్చేశాయి.. అదృష్టం అంటే ఈయనదే పో

Jeetendra Property: ఈరోజుల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు. కష్టపడితే తప్ప పైసలు సంపాదించలేం. సంపాదించిన డబ్బులు సక్రమమైన మార్గాలలో పెట్టుబడి పెడితే దండిగా లాభాలు వస్తాయి. అప్పుడు మన సొమ్ము...

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Oktelugu Epaper
Exit mobile version