అరెరే.. చూసుకున్న వారికి చూసుకున్నంత !

గొప్ప అందం ఉన్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు, కానీ ఉన్న అందాన్నే గొప్పగా చూపించే హీరోయిన్స్ మాత్రం అరుదుగా ఉంటారు. వారిలో కచ్చితంగా చెప్పుకోవాల్సిన ముఖ్యమైన హీరోయిన్ ‘దిశా పటాని’. ఎంతోమంది బాలీవుడ్ అందగత్తెల్లో ఒక అనామకురాలిగా ఎంట్రీ ఇచ్చి, హాట్ హాట్ ఫోజులు ఇవ్వడంలో ఎంతో హార్డ్ వర్క్ చేసి, చివరకు షాట్ ను బట్టి ఎక్స్ పోజింగ్ చేస్తూ పైగా ఫోటోకొక యాంగిల్ మార్చి సోషల్ మీడియా కూడా షేక్ అయ్యేలా స్టిల్స్ ఇస్తోంది […]

Written By: admin, Updated On : May 13, 2021 5:42 pm
Follow us on


గొప్ప అందం ఉన్న హీరోయిన్స్ చాలామంది ఉన్నారు, కానీ ఉన్న అందాన్నే గొప్పగా చూపించే హీరోయిన్స్ మాత్రం అరుదుగా ఉంటారు. వారిలో కచ్చితంగా చెప్పుకోవాల్సిన ముఖ్యమైన హీరోయిన్ ‘దిశా పటాని’. ఎంతోమంది బాలీవుడ్ అందగత్తెల్లో ఒక అనామకురాలిగా ఎంట్రీ ఇచ్చి, హాట్ హాట్ ఫోజులు ఇవ్వడంలో ఎంతో హార్డ్ వర్క్ చేసి, చివరకు షాట్ ను బట్టి ఎక్స్ పోజింగ్ చేస్తూ పైగా ఫోటోకొక యాంగిల్ మార్చి సోషల్ మీడియా కూడా షేక్ అయ్యేలా స్టిల్స్ ఇస్తోంది దిశా.

నిజానికి ఏ పొజిషన్ లో కనిపిస్తే ఎంత ఎక్కువ హాట్ గా కనిపిస్తోందో.. అచ్చం ఆ పొజిషన్ లో అంతే స్థాయిలో తన అందాలను పరిచి కుర్రాళ్లకు నిద్రను కూడా లేకుండా చేస్తోంది. మొత్తానికి ఈ భామ మెల్లగా బాలీవుడ్లో తన సత్తా చాటుతూ వరుస అవకాశాలను అందుకుంటూ కెరీర్ లో జెడ్ స్పీడ్ తో ఎదుగుతుంది. ఇక ఈ బోల్డ్ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఎంతైనా ఈ తరం భామ కదా. పైగా సోషల్ మీడియాను కకావికలు చేయగల అందం దిశా సొంతం. అందుకే, ఈ భామ తరచుగా ఏదో ఒక హాట్ ఫోటోను పోస్ట్ చేస్తూ నిత్యం తన ఫాలోవర్స్ ను కనువిందు చేస్తుంటుంది. ఇక ఈ లాక్ డౌన్ సమయంలో కూడా ఎంతో ఉత్సాహంగా హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను తన అందాలతో కూల్ చేస్తూ తెగ ఉల్లాస పరుస్తోంది.

అయితే తాజాగా దిశా పోస్ట్ చేసిన ఓ హాట్ ఫోటోలో ఆమె హృదయపు లోగిళ్ల దగ్గర హాట్ నెస్ ను చూసి ఆమె ఫాలోవర్స్ తెగ బోల్డ్ కామెంట్స్ ను చేస్తున్నారు. అయినా పైన ఉన్న ఫోటోని చూస్తేనే అర్ధం అవుతుంది, ఎక్స్ పోజింగ్ విషయంలో దిశాకి ఉన్న పరిణితి గురించి. వెరీ టైట్ గా డ్రెస్ ధరించి.. ఓ అందమైన చోట అద్భుతమైన ఎక్స్ ప్రెషన్ తో సూపర్ భంగిమ ఇచ్చి, అందాల విందుకు ఎటువంటి లోటు లేకుండా చేసింది. చూసుకున్న వారికి చూసుకున్నంత అన్నట్టుగా తయారైంది దిశా పటాని ఎక్స్ పోజింగ్.