https://oktelugu.com/

తన విగ్రహాన్ని ముందే చేయించుకున్న బాలు..

ప్రముఖ సింగర్‌ బాలసుబ్రహ్మణ్యం నిన్న మృతి చెందగా ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తయయ్యాయి. అయితే బాలు మరణించకముందు తన విగ్రహాన్ని చేయించుకున్న విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన శిల్పి వడయార్‌ రాజ్‌కుమార్‌కు బాలు తన తల్లిదండ్రుల విగ్రహాలను తయారు చేయమని చెప్పారు. ఎస్పీబీ తల్లి విగ్రహాన్ని ఫోన్‌లో చూసి ఎంతో మురిసిపోయారు. దీంతో తన విగ్రహాన్ని కూడా తయారు చేయమని చెప్పారు. దీంతో బాలు విగ్రహం మరణించకముందే తయారైన విగ్రహాన్ని […]

Written By:
  • NARESH
  • , Updated On : September 26, 2020 / 02:20 PM IST

    balu

    Follow us on

    ప్రముఖ సింగర్‌ బాలసుబ్రహ్మణ్యం నిన్న మృతి చెందగా ఈరోజు మధ్యాహ్నం అంత్యక్రియలు పూర్తయయ్యాయి. అయితే బాలు మరణించకముందు తన విగ్రహాన్ని చేయించుకున్న విషయం ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటకు చెందిన శిల్పి వడయార్‌ రాజ్‌కుమార్‌కు బాలు తన తల్లిదండ్రుల విగ్రహాలను తయారు చేయమని చెప్పారు. ఎస్పీబీ తల్లి విగ్రహాన్ని ఫోన్‌లో చూసి ఎంతో మురిసిపోయారు. దీంతో తన విగ్రహాన్ని కూడా తయారు చేయమని చెప్పారు. దీంతో బాలు విగ్రహం మరణించకముందే తయారైన విగ్రహాన్ని ఆయన చూడకుండానే వెళ్లిపోయారు.

    Also Read: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి