https://oktelugu.com/

కేకలు పెట్టిన పాయల్‌ రాజ్‌పుత్‌..

తెలుగులో హాట్‌గా కనిపించిన ఆర్‌ఎక్స్‌ 100 హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ చిన్నపిల్లలా ఏడ్చింది. ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆమె కరోనా టెస్టులు చేయించుకుంది. దీంతో ఆమె టెస్ట్‌ చేయించుకునేటప్పుడు చిన్న పిల్లలా కేకలు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. కాగా ఈ పరీక్షలో ఆమెకు నెగెటివ్‌ వచ్చింది. కరోనా టెస్ట్‌లో నెగెటివ్‌ వచ్చినా అన్ని జాగ్రత్తలతో సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నట్తు తెలిపింది.

Written By: , Updated On : September 27, 2020 / 04:00 PM IST
payal rajput

payal rajput

Follow us on