మెగా హీరో పెళ్లి ఫిక్స్‌..

టాలీవుడ్‌ ప్రముఖ హీరో సాయిధరమ్‌ తేజ్‌ పెళ్లి ఫిక్సయినట్లు తెలుస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మంది తెలుగు నటులు తమ పెళ్లిళ్లను వాయిదా వేశారు. నితిన్‌, నిఖిల్‌ లాంటి వారు నిబంధనలతో వివాహం చేసుకున్నారు. తాజాగా మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంట్లో పెళ్లి చేసుకొమ్మని ఒత్తి చేస్తున్న మేరకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దగ్గరి బంధువుల అమ్మాయిని సాయి వివాహమాడబోతున్నాడు. మెగాస్టార్‌ […]

Written By: NARESH, Updated On : October 5, 2020 12:28 pm
Follow us on

టాలీవుడ్‌ ప్రముఖ హీరో సాయిధరమ్‌ తేజ్‌ పెళ్లి ఫిక్సయినట్లు తెలుస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో చాలా మంది తెలుగు నటులు తమ పెళ్లిళ్లను వాయిదా వేశారు. నితిన్‌, నిఖిల్‌ లాంటి వారు నిబంధనలతో వివాహం చేసుకున్నారు. తాజాగా మెగా హీరో సాయిధరమ్‌ తేజ్‌ కూడా పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఇంట్లో పెళ్లి చేసుకొమ్మని ఒత్తి చేస్తున్న మేరకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దగ్గరి బంధువుల అమ్మాయిని సాయి వివాహమాడబోతున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఈ పెళ్లికి అంగీకరించారని తెలుస్తోంది. వచ్చే సమ్మర్‌లో ఈ శుభకార్యం జరిగే అవకాశం ఉంది.