https://oktelugu.com/

అరకుకు ‘పుష్ఫ’ టీం: ఆ సీన్స్ తీయడానికేనట..

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ మొన్నటి వరకు హైదరాబాద్ లో జరిగింది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అరకులో చిత్రీకరణ జరపనున్నట్లు చిత్రం యూనిట్ సభ్యులు తెలిపారు. ఎర్ర చందనం ముఠాకు, పోలీసులకు మధ్య జరిగే సీన్స్ తీయడానికి ఇక్కడికి వెళ్తున్నట్లు సమాచారం. ఈ సీన్స్ ఇక్కడ తీస్తే ఎఫెక్టివ్ గా ఉంటుందని భావించిన సుకుమార్ అందుకు తగ్గ ప్లాన్ వేస్తున్నారు. కాగా ఈ సమయంలో హీరోయిన్ రష్మిక జాయిన్ అయ్యే […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 27, 2020 / 03:25 PM IST
    Follow us on

    అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ మొన్నటి వరకు హైదరాబాద్ లో జరిగింది. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లోని అరకులో చిత్రీకరణ జరపనున్నట్లు చిత్రం యూనిట్ సభ్యులు తెలిపారు. ఎర్ర చందనం ముఠాకు, పోలీసులకు మధ్య జరిగే సీన్స్ తీయడానికి ఇక్కడికి వెళ్తున్నట్లు సమాచారం. ఈ సీన్స్ ఇక్కడ తీస్తే ఎఫెక్టివ్ గా ఉంటుందని భావించిన సుకుమార్ అందుకు తగ్గ ప్లాన్ వేస్తున్నారు. కాగా ఈ సమయంలో హీరోయిన్ రష్మిక జాయిన్ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కొత్త గెటప్ తో కనిపించే అల్లు అర్జున్ ఈ సినిమాలో ఎలా అలరిస్తాడో చూడాలి.