బాలీవుడ్ నటి కంగనా రానౌత్ మరోసారి వార్తల్లోకెక్కారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై ఆమె మళ్లీ విరుచుకుపడ్డారు. రాణి లక్ష్మీభాయి కోటను కూల్చినట్లే తన కోటను కూల్చారని, తిరుగుబాటు చేసినందుకే నన్ను జైల్లో పెట్టాలనుకుంటున్నారని ఆరోపించింది. వీరసావర్కర్, నేతాజి వంటి వారు తనకు ఆదర్శమని, వారిలా తనను కూడా జైళ్లో పెట్టాలని చూస్తున్నారని అన్నారు. అంతేకాకుండా దేశంలో అసహనం పెరుగుతోందని ఆరోపిస్తున్న సభ్యులు ఎన్ని బాధలకు గురయ్యారో అంటూ ఆ పోస్టును అమీర్ ఖాన్ కు ట్యాగ్ చేసింది.