https://oktelugu.com/

అన్నపూర్ణ స్టూడియోలో అగ్ని ప్రమాదం..

అక్కినేని నాగార్జునకు చెందిన హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. షూటింగ్‌ కోసం వేసిన సెట్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఉదయం అవడం వల్ల అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు. అంతేకాకుండా అగ్నిమాపక సిబ్బంది సత్వరమే స్పందించి మంటలను ఆర్పివేయడంతో ఆస్తినష్టం కూడా జరగలేదని యాజమాన్యం తెలిపింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 16, 2020 / 09:33 AM IST
    Follow us on