
సినీ గేయ రచయిత శ్రీమణి తన ప్రేయసిని వివాహం చేసుకున్నాడు. పదేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెద్దలను ఒప్పించి ఆదివారం పెళ్లి చేసుకున్నారు. వారి పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా ‘మా ప్రేమను అర్థం చేసుకొని మమ్మల్ని ఒక్కటి చేసిన మా తల్లిదండ్రులకు క్రుతజ్ఓతలు ’ అంటూ ట్వీట్ చేశారు. గత కొద్ది రోజులగా టాలీవుడ్ లోని ప్రముఖుల వివాహాహాలు జోరుగా అవుతున్నాయి. కాజల్, సనాఖాన్ హీరోయిన్ల పెళ్లిళ్లు జరిగాయి. తాజాగా సినీ గేయ రచయిత ఓ ఇంటివాడయ్యాడు.