జనవరిలో బ్యాంకాక్ కు ‘ఫైటర్’

టాలీవుడ్ లో విజయదేవరకొండకు క్రేజీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన సినిమాలు ఎప్పుడెప్పుడస్తాయా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. కాగా విజయ్, పూరిజగన్నాథ్ కాంబినేషన్ ‘ఫైటర్’ తీస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పున: ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా జనవరిలో చిత్రం యూనిట్ బ్యాంకాక్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ కొన్ని యాక్షన్ సీన్లు తీయనున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ డాన్ కుమారుడిగా నటించనున్నారు. విజయ్ సరసన అనన్య […]

Written By: Suresh, Updated On : December 5, 2020 12:43 pm
Follow us on

టాలీవుడ్ లో విజయదేవరకొండకు క్రేజీ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఆయన సినిమాలు ఎప్పుడెప్పుడస్తాయా అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. కాగా విజయ్, పూరిజగన్నాథ్ కాంబినేషన్ ‘ఫైటర్’ తీస్తున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ తాజాగా పున: ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా జనవరిలో చిత్రం యూనిట్ బ్యాంకాక్ కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అక్కడ కొన్ని యాక్షన్ సీన్లు తీయనున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ డాన్ కుమారుడిగా నటించనున్నారు. విజయ్ సరసన అనన్య పాండే అలరించనుంది.