Homeసినిమా బ్రేకింగ్ న్యూస్హాలీవుడ్లోకి అడుగుపెడుతున్న ధనుష్

హాలీవుడ్లోకి అడుగుపెడుతున్న ధనుష్

తమిళ ప్రముఖ నటుడు ధనుష్ హాలీవుడ్ లోకి అడుగుపెట్టనున్నారు. హాలీవుడ్ లో తీయబోయే ‘ది గ్రే మ్యాన్ ’ చిత్రంలో ధనుష్ నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన నటుల పేర్లను ఇటీవల ప్రకటించారు. అందులో ధనుష్ పేరు ఉండడం గమనార్హం. కాగా ‘ఎవెంజర్స్’ తీసిన  దర్శకుడు ఆంథోనీ రస్సో ‘ది గ్రే మ్యాన్ ’తీస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చిత్రం ఇద్దరు గొప్ప నటులు అమెరికా నిఘా సంస్థ సీఐఏ రెండు విభిన్న రూపాలను చూపే పాత్రలను చూపిస్తుందన్నారు. ఇందులో ధనుష్ నటిస్తున్నాడన్నారు. గోస్లింగ్, ఎవాన్స్ తో సినిమా తీయాలనేది నా కల. ఈ చిత్రంలో వీరు మాస్టల్ హంతకులుగా చేయనున్నట్లు తెలిపారు.
Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version