డాడీ.. నిన్ను కాపాడుకోలేకపోయా..

‘డాడీ మిమ్మల్ని మిస్‌ అవుతున్నా.. ఈ బాధను నేను ఎలా అధిగమించగలను.. నేను నిన్ను కాపాడుకోలేకపోయా..’ అంటూ సినీ నటి రాయ్‌ లక్ష్మి చేసిన పోస్టు అందరినీ కలిచి వేసింది. తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తన అనుభవాలను గుర్తు చేసుకుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక పేరు తెచ్చుకున్న రాయ్‌లక్ష్మి తండ్రి రామ్‌రాయ్‌ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. ఈ సందర్భంగా ఆమె ఉద్వేగంగా చేసిన పోస్టుపై అభిమానులు, […]

Written By: Suresh, Updated On : November 8, 2020 10:09 am
Follow us on

‘డాడీ మిమ్మల్ని మిస్‌ అవుతున్నా.. ఈ బాధను నేను ఎలా అధిగమించగలను.. నేను నిన్ను కాపాడుకోలేకపోయా..’ అంటూ సినీ నటి రాయ్‌ లక్ష్మి చేసిన పోస్టు అందరినీ కలిచి వేసింది. తన తండ్రితో కలిసి ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తన అనుభవాలను గుర్తు చేసుకుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రత్యేక పేరు తెచ్చుకున్న రాయ్‌లక్ష్మి తండ్రి రామ్‌రాయ్‌ శనివారం అర్ధరాత్రి మృతి చెందారు. ఈ సందర్భంగా ఆమె ఉద్వేగంగా చేసిన పోస్టుపై అభిమానులు, నెటిజన్లు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

https://twitter.com/iamlakshmirai/status/1324972010896838656?s=20