https://oktelugu.com/

’దిశ‘ సినిమాను నిలిపివేయాలని సుప్రీం కోర్టుకు..

రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాను నిలిపివేయాలని దిశ కేసు నిందితుల కుటుంబ సభ్యలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దిశ కేసులో నిందితులుగా ఉన్న శివ, నవీన్, చెన్నకేశవులు, ఆరిఫ్ లను చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని వారి తల్లిదండ్రలు సుప్రీం కోర్టు జ్యూడీషియల్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇలా జరిగితే మానవ హక్కులకు భంగం కలుగుతుందని, ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమాకు ఆనంద్ […]

Written By: , Updated On : November 2, 2020 / 03:42 PM IST
Follow us on

రాంగోపాల్ వర్మ నిర్మిస్తున్న ‘దిశ ఎన్ కౌంటర్’ సినిమాను నిలిపివేయాలని దిశ కేసు నిందితుల కుటుంబ సభ్యలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దిశ కేసులో నిందితులుగా ఉన్న శివ, నవీన్, చెన్నకేశవులు, ఆరిఫ్ లను చెడుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని వారి తల్లిదండ్రలు సుప్రీం కోర్టు జ్యూడీషియల్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఇలా జరిగితే మానవ హక్కులకు భంగం కలుగుతుందని, ఇది పిల్లలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమాకు ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఇప్పటికే దిశ సినిమాను ఆపివేయాలని బాధితురాలి కుటుంబ సభ్యలు రాంగోపాల్ వర్మ ఇంటి ఎదుట ఆందోళనలు చేశారు. అయితే తాజాగా నిందితుల కుటంబ సభ్యలు కూడా కోర్టు కెక్కడం చర్చనీయాంశంగా మారింది.