Post office Scheme: పోస్టాఫీస్ స్కీమ్స్ లో డబ్బులు డిపాజిట్ చేయడం దీర్ఘకాలంలో కళ్లు చెదిరే లాభాలను పొందవచ్చనే సంగతి తెలిసిందే. రోజుకు కేవలం 200 రూపాయలు పొదుపు చేయడం ద్వారా మెచ్యూరిటీ తర్వాత ఏకంగా 10 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ లో పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒకటి కాగా ప్రస్తుతం ఈ స్కీమ్ పై 5.8 శాతం వడ్డీరేటు అమలవుతోందని సమాచారం.
పదేళ్ల పాటు పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తం పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఎవరైతే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లో చేరతారో వాళ్లు రుణాన్ని పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో డబ్బులను డిపాజిట్ చేసేవాళ్లు ఈ స్కీమ్ కు వడ్డీరేటు ఒకే విధంగా ఉండదని తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది.
Also Read: హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకుంటున్నారా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ స్కీమ్ కు సంబంధించిన వడ్డీరేటు విషయంలో స్వల్పంగా మార్పులు ఉంటాయి. ఈ స్కీమ్ లో ఎంత మొత్తం డిపాజిట్ చేసినప్పటికీ డిపాజిట్ చేసిన డబ్బులకు ఆకర్షణీయమైన వడ్డీరేటు లభిస్తుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఎంత మొత్తమైనా డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పిల్లల కోసం ఈ స్కీమ్ లో డబ్బులను పొదుపు చేస్తే మంచిది.
తక్కువ సమయంలోనే లక్షాధికారులు కావాలని భావించేవాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. భవిష్యత్తు కొరకు పొదుపు చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు.
Also Read: ఎల్‌ఐసీ సూపర్ పాలసీ.. రూ.60 పొదుపుతో రూ.13 లక్షలు పొందే అవకాశం?