Homeబిజినెస్TATA E Scoot Urban ZX: పెట్రోల్ బైక్ కంటే వేగంగా దీనిపై వెళ్లొచ్చు.. ధర...

TATA E Scoot Urban ZX: పెట్రోల్ బైక్ కంటే వేగంగా దీనిపై వెళ్లొచ్చు.. ధర ఎంతో తెలుసా?

TATA E Scoot Urban ZX: TATA కంపెనీకి చెందిన వాహనాలు మార్కెట్ లోకి వస్తున్నాయంటే కొందరికి ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల విద్యుత్ వాహనాల రాగా ఎక్కువగా అయింది. దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ కంపెనీ కొత్తగా E Scooter ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది పెట్రోల్ ఇంధన ఖర్చు కంటే తక్కువ వ్యయం కావడంతో పాటు చార్జింగ్ యాక్సెస్ మెరుగ్గా ఉండటంతో బడ్జెట్ కు అనుగుణంగా ఉంటుంది. అలాగే ఈ స్కూటర్ ఎక్స్టీరియర్ డిజైన్ కూడా డిఫరెంట్ లుక్ లో కనిపించడంతో అన్ని వర్గాల వినియోగదారులు దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రోజువారి వినియోగదారులకు సైతం ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఈ స్కూటర్ లో ఉన్న ఫీచర్స్, ఇంజన్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

TATA E Scoot Urban ZX స్కూటర్ చూడడానికి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రోజువారి వినియోగదారులు తమ సామాగ్రిని మార్కెట్ నుంచి ఇంటికి తీసుకు వెళ్లడానికి ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో గ్రౌండ్ క్లియరెన్స్ 165 ఎంఎం నుంచి 170 ఏం ఏం వరకు ఉంటుంది. దీంతో ఎటువంటి రోడ్లపై నైనా సులభంగా ప్రయాణం చేయవచ్చు. ఇందులో ఉండే బ్యాటరీ ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 220 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అయితే ప్రయాణికుల బరువు లేదా రోడ్ల నాణ్యతను బట్టి 165 నుంచి 195 వరకు ఖచ్చితమైన మైలేజ్ అందించే అవకాశం ఉంది. నాలుగు నుంచి ఐదు రోజులకు ఒకసారి దీనిని చార్జింగ్ చేసుకోవచ్చు. గరిష్టంగా గంటకు 80 నుంచి 80 కిలోమీటర్ల వేగం ఉండే ఈ స్కూటర్ పెట్రోల్ వాహనంతో పోలిస్తే మరింత వేగవంతంగా వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో ఉండే బ్యాటరీ 5 నుంచి 6 గంటల్లో 100% చార్జింగ్ అవుతుంది.

అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండే ఈ స్కూటర్లో ఆకట్టుకునే ఫీచర్లు సమాచారం. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, స్మార్ట్ కనెక్టివిటీ సపోర్ట్, రైడింగ్ మోడ్ ఆప్షన్, రీ జనరేటివ్ బ్రేకింగ్ సిస్టం, సైడ్ స్టాండ్ సేఫ్టీ కట్ ఆఫ్ వంటివి ఉన్నాయి. అలాగే ట్యూబ్ లెస్ టైర్లు, కంబైండ్ బ్రేకింగ్ సిస్టం వంటివి రోజువారి వినియోగదారులకు రక్షణను ఇస్తాయి. ఇటువంటి రోడ్లను నైనా సులభంగా వెళ్లే విధంగా దీని టైర్లకు గ్రిప్ ఉండనుంది. అయితే ఎన్ని ఫీచర్లు అందుబాటులో ఉన్న ఈ స్కూటర్ ధర విషయంలో కొందరికి అయోమయం ఉంది. కానీ దీనిని రూ.1.05 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. అయితే ఆయా ప్రాంతాలు, స్పెసిఫికేషన్స్ మారిస్తే ధర మారే అవకాశం ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version